వైద్య విజ్ఞానం

పురుషుల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే వీర్యం నాణ్య‌త‌ను ఇలా తెలుసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దంప‌తుల్లో స్త్రీ&comma; పురుషులిద్ద‌రూ ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌డే&comma; వారి ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌à°µ‌స్థ‌లు à°¸‌రిగ్గా à°ª‌నిచేసిన‌ప్పుడు పిల్ల‌లు త్వ‌à°°‌గా క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే స్త్రీల మాట అటుంచితే ప్ర‌ధానంగా పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉన్న‌ప్పుడే సంతానం క‌లిగేందుకు ఆస్కారం ఉంటుంది&period; వీర్యంలో శుక్ర క‌ణాలు ఏమాత్రం యాక్టివ్‌గా లేక‌పోయినా&comma; లేదంటే ఉండాల్సిన సంఖ్య క‌న్నా శుక్ర క‌ణాలు à°¤‌క్కువ‌గా ఉన్నా దాంతో సంతానం అంత ఈజీగా క‌à°²‌గ‌దు&period; అలాంట‌ప్పుడు వారు à°¸‌రైన సూచ‌à°¨‌లు పాటించి సంతానం పొంద‌à°µ‌చ్చు&period; అయితే వీర్యం విష‌యానికి à°µ‌స్తే అది ఏ పురుషునిలో అయినా యాక్టివ్‌గా ఉందా లేదా&quest; అని తెలుసుకోవ‌డం ఎలా&period;&period;&quest; అది ఎలాగో ఇప్పుడు చూద్దాం&period; వెడ‌ల్ప‌యిన భుజాలు&comma; చ‌తుర‌స్రాకారంలో ఉండే à°¦‌à°µ‌à°¡‌లు క‌లిగిన పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉండ‌à°¦‌ట‌&period; యావ‌రేజ్‌గా ఉండే పురుషుల్లోనే వీర్యం నాణ్యంగా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిగుతైన అండ‌ర్‌వేర్లు&comma; ప్యాంట్లు à°§‌రించే వారిలో వీర్యం నాణ్యంగా ఉండ‌à°¦‌ట‌&period; దీంతోపాటు శుక్ర క‌ణాల సంఖ్య కూడా à°¤‌గ్గుతుంద‌ట‌&period; ప్లాస్టిక్ పాత్ర‌à°²‌ను అస్స‌లు ఉప‌యోగించ‌కూడ‌à°¦‌ట‌&period; అలా ఉప‌యోగిస్తే వీర్యం నాణ్య‌à°¤ à°¤‌గ్గిపోతుంద‌ట‌&period; సాధార‌à°£ పాత్ర‌ల్లో తినేవారికే వీర్యం నాణ్యంగా ఉంటుంద‌ట‌&period; చికెన్‌&comma; à°®‌ట‌న్ వంటి మాంసం క‌న్నా చేప‌లు ఎక్కువ‌గా తినే వారిలోనే వీర్యం నాణ్యంగా ఉంటుంద‌ట‌&period; దాంతోపాటు శుక్ర క‌ణాల సంఖ్య కూడా అలాంటి వారిలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; వ్యాయామం చేయ‌ని వారిలో వీర్యం à°¸‌రిగ్గా ఉండ‌à°¦‌ట‌&period; నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేసే వారిలో వీర్యం నాణ్యంగా ఉండ‌à°¡‌మే కాదు&comma; శుక్ర‌కణాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌&comma; అవి బాగా యాక్టివ్‌గా కూడా ఉంటాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79178 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sperm&period;jpg" alt&equals;"these type of men will have low sperm quality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొడ్డు à°¦‌గ్గ‌à°° కొవ్వు&comma; అధిక పొట్ట ఉన్న వారిలో వీర్యం నాణ్యంగా ఉండ‌à°¦‌ట‌&period; వారిలో శుక్ర క‌ణాల సంఖ్య కూడా à°¤‌గ్గుతుంద‌ట‌&period; ఇక చివ‌రిగా గొంతు &lpar;టోన్‌&rpar; à°¤‌క్కువ‌గా ఉన్న పురుషుల్లో వీర్యం నాణ్యంగా ఉండ‌à°¦‌ట‌&period; వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ట‌&period; అందుకే వీర్యం à°¤‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంద‌ట‌&period; అంతేకాదు&comma; అందులో శుక్ర కణాలు అస్స‌లు ఉండ‌à°µ‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts