వైద్య విజ్ఞానం

ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు నీళ్ల‌ను ఎంత మోతాదులో తాగాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం&comma; à°¸‌రైన à°¸‌à°®‌యానికి పోష‌కాల‌తో కూడిన ఆహారం తిన‌డం ఎంత ముఖ్య‌మో రోజుకి à°¤‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం కూడా అంతే అవ‌à°¸‌రం&period; నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా నిర్వ‌హించ‌à°¬‌à°¡‌తాయి&period; తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది&period; ఆ ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period; నీళ్ల‌ను తాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది&period; మృదువుగా మారుతుంది&period; పొడిద‌నం à°¤‌గ్గుతుంది&period; ఇలా నీళ్ల‌ను à°¸‌రైన మోతాదులో తాగితే అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఏ à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారు ఎన్ని నీళ్ల‌ను తాగాలో సైంటిస్టులు చెబుతున్నారు&period; ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">16-60 వయస్సు గల స్త్రీలు 4-5 లీటర్ల నీటిని రోజూ తాగడం మంచిది&period; 60 సంవత్సరాలు పైబడిన వారు 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది&period; పురుషులు&comma; ఎండలో పని చేసే వారు 5 లీటర్ల వరకు తాగాలి&period; 70 సంవత్సరాలు పైబడిన వారు 3 లీటర్ల నీటిని తాగాలి&period; 11 నుండి 16 సంవత్సరాల వయస్సు వారు 3 లీటర్ల నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87223 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;water-drinking-1&period;jpg" alt&equals;"water drinking capacity according to age " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10 సంవత్సరాల వయసు&comma; అంతకంటే తక్కువ వయస్సు వారు 2 లీటర్ల వరకు నీటిని తాగాలి&period; అప్పుడే పుట్టిన పిల్లలకు నీటిని తాగించరాదు&period; 3 నెలల వయస్సు తర్వాత నీటిని తాగించాలి&period; ఇక నీళ్ల‌ను ఎల్ల‌ప్పుడూ కాచి à°µ‌à°¡‌బోసిన à°¤‌రువాత మాత్ర‌మే తాగాలి&period; వాట‌ర్ ఫిల్ట‌ర్ ఉంటే ఫిల్ట‌ర్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ నీళ్ల‌ను తాగాలి&period; నీళ్ల‌ను స్టోర్ చేసే కుండ‌లు&comma; బాటిల్స్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; లేదంటే బ్యాక్టీరియా పెరిగి వ్యాధుల‌కు కార‌ణం అవుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts