వైద్య విజ్ఞానం

నీళ్ల‌ను త‌గిన మోతాదులో తాగ‌క‌పోతే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో&period;&period; ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోడానికి ముందు తినడానికన్నా మంచి నీళ్లు తాగడం చేస్తూ ఉంటాడు&period; డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం రోజుకు కనీసం 6 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది&period; అలా చేస్తే ఎలాంటి రోగం మీ దరి చేరకుండా ఉంటుంది&period; జీవక్రియ సక్రమంగా నడిచేలా చేసే ఇంధనమే నీరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అలాంటి నీరు శాతం శరీరంలో తక్కువవడం వల్ల అనేక రోగాలకు దారి తీస్తుంది&period; నీరు సరిగా తాగకపోతే హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది&period; బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది&period; నీరు ఎక్కువ తాగకుంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది&period; నీరు తాగకపోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి&period; ఎలర్జీ కూడా వస్తుంది&period; ముఖ్యంగా మలబద్ధం ఎక్కువగా నీరు తాగకపోవడం వల్లే వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92018 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;water-1&period;jpg" alt&equals;"what are the side effects you will get if you do not drink enough water " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు ఇంట్లో ఫ్రీగా దొరికే నీళ్ల వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి&period; అవి తాగకుంటే వచ్చే అనర్ధాలు తెలిశాయి&period; మరి ఇంకెందుకు రోజు మంచి నీళ్లు తాగండి&period;&period; చక్కని ఆరోగ్యంతో జీవించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts