వైద్య విజ్ఞానం

పొగ తాగడం వ‌ల్ల గుండెకు ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సిగరెట్ లోని లేదా పొగాకు లోని కార్బన్ మొనాక్సైడ్&comma; రక్తం ఆక్సిజన్ ను రవాణా చేయకుండా చేస్తుంది&period; పొగతాగటం మొదలైన ఒక్క నిమిషంలో నాడి కొట్టుకోవడం పెరుగుతుంది&period; మొదటి 10 నిమిషాలలో నాడి కొట్టుకోవడం 30 శాతం వరకు పెరుగుతుంది&period; పొగ తాగటం రక్తపోటు అంటే బి&period;పి&period;ని కూడా అధికం చేస్తుంది&period; పొగతాగడం రక్తంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను పెంచుతుంది&period; మంచి కొల్లస్టరాల్ ను చెడు కొల్లెస్టరాల్ గా మారుస్తుంది&period; ఫిబ్రినోజన్&comma; ప్లేట్ లెట్ ల ఉత్పత్తి స్ధాయిలను కూడా పొగతాగటం పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగతాటం వలన వచ్చే సమస్యలలో ప్రధానమైనవి పరిశీలిస్తే&comma; పొగతాగేవారు తాగని వారికంటే 3 రెట్లు గుండె జబ్బులు పొందే అవకాశం వుంది&period; ఈ అంశంపై 21 దేశాలలో చేసిన స్టడీలో 40 ఏళ్ళ వయసు వారికి 5 రెంట్లు వరకు గుండె జబ్బు పొందే ప్రమాదం వుందని తేలింది&period; లైట్ గా పొగతాగే వారైనప్పటికి వ్యాధులు తప్పవుట&period; పొగ తాగే వారే కాదు వారి పక్కనే వుండి దానిని పీల్చే వారికి సైతం గుండె సంబంధిత సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91882 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;smoking&period;jpg" alt&equals;"what damage will be done to heart if you smoke " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగతాగటం ఆపేస్తే వచ్చే ప్రయోజనాలు పరిశీలిస్తే&comma; గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువ&period; ప్రత్యేకించి అధిక రక్తపోటు&comma; అధిక కొల్లెస్టరాల్ స్ధాయి వున్నవారు&comma; ఊబకాయం లేదా డయాబెటీస్ కలిగి వున్న వారు పొగ తాగటం మానేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి&period; పొగ తాగటం మానేసిన 5 సంవత్సరాలకల్లా వారు పొగ తాగని వారికిందే పరిగణించవచ్చు&period; గుండె పోటు వచ్చిన తర్వాత పొగతాగటం మానేస్తే అది మరల రాకుండా వుండే అవకాశాలు 50 శాతం వరకు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts