వైద్య విజ్ఞానం

అస‌లు డ‌యాబెటిస్ అనేది ఎలా వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ వ్యాధి శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ పై ప్రభావిస్తుంది&period; మనం తినే ఆహారం గ్లూకోజ్ లేదా షుగర్ గా మారి మన శరీరాలకవసరమైన శక్తినిస్తుంది&period; పొట్ట భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి గ్లూకోజ్ ను శరీర కణాలలోకి చొప్పిస్తుంది&period; డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు&period; లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు&period; ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి&period; రక్తంలో గ్లూకోజ్ స్ధాయి పెరిగి జీవప్రక్రియ లోపించి శరీరంలోని ప్రధాన అవయవాల చర్యలు సమర్ధత కోల్పోతాయి&period; ఈ పరిస్ధితిని కనుక వైద్యం చేయకుండా అలానే వదిలేస్తే&comma; డయాబెటీస్ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె వ్యాధులు&comma; కండ్లకు చూపు మందగించటం&comma; కిడ్నీలు విఫలమవటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి&period; డయాబెటీస్ రెండు రకాలుగా వస్తుంది&period; మొదటిది టైప్ 1&period; దీనికి ఇన్సులిన్ తీసుకోవడమే మార్గము&period; ఇది పిల్లలలో వచ్చే వ్యాధి&period; ప్రారంభంలోని పాన్ క్రియాటిక్ సెల్స్ నష్టం అయి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది&period; కనుక వీరికి ఇన్సులిన్ ఎక్కించడమే చేయాలి&period; లక్షణాలు ఎలావుంటాయంటే&comma; రక్తంలో&comma; మూత్రంలో షుగర్ లెవెల్ పెరగడం&comma; తరచుగా మూత్రం పోయడం&comma; ఆకలి&comma; దాహం&comma; బరువు తగ్గటం&comma; బలహీనం&comma; అలసట&comma; భావోద్రేకాలు&comma; వికారం&comma; వాంతులు మొదలైనవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86308 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;diabetes-1-1&period;jpg" alt&equals;"what is diabetes and how it occurs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టైప్ 2 డయాబెటీస్ &&num;8211&semi; వీరికి ఇన్సులిన్ ఎక్కించాల్సిన అవసరం లేదు&period; ఇది సాధారణంగా 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా అధిక బరువున్న వారికి వస్తుంది&period; ఈ వ్యాధి లక్షణాలు&comma; దాహం&comma; మూత్రం అధికంగా పోయటం&comma; అలసట&comma; చికాకు&comma; వికారం&comma; చర్మంపై ఇన్ ఫెక్షన్&comma; చూపు మందగించడం&comma; పొడిచర్మం&comma; చర్మం చురుక్కు మనటంగా వుంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts