Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

చేతి వేళ్లు విరివిచినప్పుడు టప్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? తరచూ చేతి వేళ్లు విరవడం మంచిదేనా?

Admin by Admin
May 23, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్‌మనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది? దాని వల్ల లాభమా, నష్టమా? తెలుసుకుందాం పదండి. చేతి వేలి జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతి వేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది.

అయితే ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట. నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయంపై పుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతి వేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్‌ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనకు గ్రెగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు.

why do fingers sound when we crack them

వాక్యూమ్‌తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్‌ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతి వేళ్లకు ఉంచారు. దీన్ని ఎంఆర్‌ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతి వేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్‌ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్‌మని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతి వేళ్లు విరవడం వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో, నష్టాలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వారు అంటున్నారు.

Tags: fingers crack
Previous Post

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి..!

Next Post

ఆహారాన్ని చేత్తో తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!