వైద్య విజ్ఞానం

మ‌రి కొద్ది నిమిషాల్లో మీకు గుండె నొప్పి వ‌స్తుంద‌న‌గా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులలోనే వచ్చేస్తున్నాయి&period; ప్రత్యేకించి మహిళలు తమ హృదయాలతో ఆలోచిస్తారని కార్డియాలజిస్టులు చెపుతూంటారు&period; దీంతో వారికి ఒత్తిడి&comma; నొప్పి వంటివి తప్పక వస్తూంటాయి&period; మరి అటువంటపుడు గుండె కొట్టుకోవడంలో కూడా తేడాలొచ్చేస్తాయి&period; 26 సంవత్సరాల వయసున్న వారు కూడా గుండె పోట్ల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు&period; మారుతున్న సమాజం దీనికి కారణమంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలు గతంలో ఇంటిపనికి మాత్రమే అంటిపెట్టుకుని వుండే వారని&comma; నేటిరోజుల్లో వారు వివిధ రకాల ఉద్యోగాలు&comma; వ్యాపకాలు ఆచరిస్తున్నారని ప్రత్యేకించి గుండెపోట్లు&comma; మెనోపాజ్ దశలోకి చేరుతున్న మహిళలను లక్ష్యం చేస్తున్నాయని వీరు వెల్లడించారు&period; కుటుంబ చరిత్ర&comma; ఒత్తిడి&comma; కాలుష్యం&comma; రక్తపోటు&comma; డయాబెటీస్&comma; కొల్లెస్టరాల్ వంటివి ప్రధానంగా చిన్నవయసు వారిలో గుండెపోట్లు కలిగిస్తున్నాయి&period; మహిళలు తప్పక తమ జీవన విధానం మార్చుకోవాలని వ్యాయామాలు&comma; నియమిత ఆహారం&comma; ధ్యానం వంటివి తప్పక చేయాలని&comma; మెనోపాజ్ దశకు చేరుతున్నవారు&comma; తప్పక సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86839 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-attack-2&period;jpg" alt&equals;"you will see these signs and symptoms before you get heart attack in minutes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు వచ్చే లక్షణాలు ఎలా&quest; ఛాతీలో వస్తూ&comma; పోతూ వుండే అసౌకర్యం&period; లేదా కొద్ది నిమిషాలుండి పోయేది&period; శరీర పైభాగంలో నొప్పి లేదా వీపు&comma; మెడ&comma; దవడ&comma; పొట్ట&comma; ఒక చేయి లేదా రెండు చేతులలోను నొప్పి లేదా అసౌకర్యం&period;ఛాతీ నొప్పి కలిగి లేదా నొప్పి లేకుండా శ్వాస మందగించటం&comma; చెమటలు పట్టడం&comma; వికారం&comma; కొద్దిపాటి తలనొప్పి వంటివి గుండెపోటు వచ్చేటందుకు చిహ్నాలుగా కనపడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts