mythology

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు&comma; ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు&period;&period; అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని&period;&period; గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు&period; కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి&period;&period; ద్వారక మునిగిపోవాలని&comma; కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది&period; మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు&comma; సైనికుల మరణం పట్ల చింతిస్తారు&period; ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు&period; ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి&period; ఆ ఏడుపు గాంధారిది&period; ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంటుంది&period; ఆ సమయంలో పాండవులు&comma; కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి&period;&period;నేను నిత్యం పూజించే శ్రీమహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తుంది&period; విష్ణువు రూపమైన నీకు సాధ్యం అయి కూడా ఆపని చేయలేదని నిందిస్తుంది&period; మీ తల్లి దేవకిని అడుగు&period;&period;బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది&&num;8230&semi;ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది&period;&period;నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది&period; గాంధారి మాటలు విన్న కృష్ణడు ఓ చిరునవ్వు నవ్వి&period;&period;ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు&period; అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి&period;&period; నా విష్ణు భక్తి నిజమైతే &&num;8230&semi; నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈరోజు నుంచి 36ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది&period; అంతేకాదు&period;&period; యాదవులు కూడా ఒకర్నొకరు కొట్టుకు చస్తారని&comma; ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది&period; ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి&period;&period;తాను పెట్టిన శాపం గుర్తుచేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా&period;&period; ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89831 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gandhari&period;jpg" alt&equals;"because of gandhari curse lord sri krishna died " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాభారత యుద్ధంలో కౌరవులకు భీష్మ పితామహుడు&comma; గురు ద్రోణుడు వంటి ఎందరో అనుభవజ్ఞులైన యోధులు అండగా నిలిచారు&period; కౌరవుల తరపున రణరంగంలో నిలిచారు&period; మరోవైపు శ్రీ కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చాడు&period; శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించారు&period; కౌరవులు అందరూ మరణించారు&period; మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేసి వారు గెలవడానికి శ్రీ కృష్ణుడే కారణమని&period;&period; అదే సమయంలో తన కుమారులందరూ మరణించడానికి కూడా కృష్ణుడే కారణమని ఆమె నమ్మింది&period; అంతేకాదు శ్రీ కృష్ణుడు కోరుకుంటే మహాభారత యుద్ధం జరిగేది కాదని&period;&period; తనకు పుత్ర శోకం ఉండేది కాదని గాంధారి నమ్మింది&period; అయితే యుద్ధాన్ని కోరుకున్న శ్రీ కృష్ణుడు పాండవులకు అండగా నిలబడి తన వంశం వినాశనానికి కారణం అయ్యాడని&period;&period; కోపంతో శ్రీకష్ణుడిని గాంధారి శపించింది&period; మహాభారత యుద్ధంలో నా వంద మంది కొడుకులు చనిపోయినట్లే&period;&period; నువ్వు కూడా మరణిస్తావు&period;&period; అని శాపం పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాంధారి తన నూరుగురు కుమారులను పోగొట్టుకుని గర్భ శోకాన్ని అనుభవిస్తూ&period;&period; ఆ కోపముతో శ్రీకృష్ణుని నిందించింది&period; నేను నిర్మలమైన భక్తితో విష్ణుమూర్తిని పూజించినట్లయితే నా కుటుంబం ఎలా నాశనమైందో&period;&period; అదే విధంగా మీ వంశం నాశనం అవుతుంది&period; మీ కళ్ల ముందు విధ్వంసం జరుగుతుంది&period; మీరు చూస్తూనే ఉంటారు&period; కానీ ఆ వినాశనాన్ని ఏ విధంగా ఆపలేరు&period;&period; అంటూ గాంధారీ కృష్ణుడికి శాపం ఇచ్చింది&period; గాంధారి మాటలు విన్న శ్రీకృష్ణుడు అమ్మా&period;&period; నీవు ఇచ్చిన శాపాన్ని నేను వరంగా భావిస్తున్నాను&period; ఈ నీ శాపాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు&period; యుధిష్ఠిరుని పట్టాభిషేకం తర్వాత శ్రీ కృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి చేరుకున్నాడు&period; మహాభారత యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజ రూపం దాల్చి&period;&period; ముసలం పుట్టి యదు వంశాన్ని నాశనం చేసింది&period; ద్వారకా నగరం మొత్తం నీటిలో మునిగిపోయిందని నమ్ముతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89830" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gandhari-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ&comma; రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు&period; తరువాత 36 ఏళ్ళు భార్య రుక్మిణి&&num;8230&semi; కుమారుడు సాంబతో సంతోషంగా జీవిస్తాడు&period; ఓ సారి సప్త రుషులంతా శ్రీకృష్ణ&comma; బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు&period; ఆ సప్త రుషులను ఆటపట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు&period; ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు&&num;8230&semi; దీంతో ఆగ్రహానికి గురైన రుషులు&period;&period;అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డద్వారా మీ యాదవవంశం నాశనమవుతుందని శపిస్తారు&period; అదే జరుగుతుంది&period; గాంధారి శాపం గుర్తుచేసుకుని యాదవ వంశం నాశనమైపోయింది&comma; 36 ఏళ్లు గడిచిందినే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు కృష్ణుడు&period; ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు&period; అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts