mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°®‌నం రామాయ‌ణాన్ని&comma; అందులో జ‌రిగిన à°ª‌లు సంఘ‌ట‌à°¨‌లు&comma; ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం&period; కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త విష‌యాలు తెలుస్తూనే ఉంటాయి&period; ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటిదే&period; అయితే ఇది కొత్త విష‌యం కాక‌పోయినా దీని గురించి చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; ఇంత‌కీ ఆ విష‌యం ఏమిటంటే… రావ‌ణుడు లంకకు అధిపతి&comma; అలాగే అత‌ని à°µ‌ద్ద పుష్ప‌క విమానం ఉంటుంది&period; అందులోనే క‌దా సీత‌ను ఎత్తుకెళ్లింది&period; అయితే నిజానికి రావ‌ణుడు పాలించిన లంక‌తోపాటు అత‌ని à°µ‌ద్ద ఉన్న పుష్ప‌క విమానం కూడా అతనివి కావు&period; అవి వేరే వ్య‌క్తికి చెందిన‌వి&period; అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రంటే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు కుబేరుడు తెలుసు క‌దా&period;&period;&excl; సంప‌à°¦‌à°²‌ను సృష్టించే à°²‌క్ష్మీ దేవి నుంచి దాన్ని తీసుకుని లోకంలో ఉన్న అంద‌రికీ సంప‌à°¦‌à°²‌ను పంచే వ్య‌క్తి అత‌ను&period; అయితే నిజానికి కుబేరుడు రావ‌ణుడికి అన్న అవుతాడు&period; ఎలా అంటే… విశ్వశ్ర‌వుడ‌నే వ్య‌క్తికి ఇద్ద‌రు భార్య‌లు&period; మొద‌టి భార్య à°µ‌à°°‌à°µ‌ర్ణిని&period; రెండో భార్య కైక‌సి&period; మొద‌టి భార్య‌కు పుట్టిన వాడే కుబేరుడు&period; రెండో ఆమెకు రావ‌ణుడు&comma; కుంభ‌క‌ర్ణుడు&comma; శూర్ఫ‌à°¨‌ఖ‌&comma; విభీష‌ణుడు జ‌న్మిస్తారు&period; అయితే కుబేరుడు పుట్ట‌క‌తోనే à°®‌రుగుజ్జుగా పుడ‌తాడు&period; పెద్ద పొట్ట ఉంటుంది&period; మూడు కాళ్లు ఉంటాయి&period; à°¶‌రీరం అస్త‌వ్య‌స్తంగా నిర్మాణ‌మై ఉంటుంది&period; దంతాలు à°¬‌à°¯‌టికి à°µ‌స్తాయి&period; అయిన‌ప్ప‌టికీ లోకంలో సంప‌à°¦‌ను పంచే దేవుడిగా ఉండ‌డంతో అత‌నికి ఓ à°¨‌గ‌రం&comma; ఓ వాహ‌నం అవ‌à°¸‌రం అని చెప్పి విష్ణువు ప్ర‌ముఖ శిల్పి విశ్వ‌క‌ర్మ‌తో లంకా à°¨‌గ‌రాన్ని&comma; పుష్ప‌క విమానాన్ని à°¤‌యారు చేయించి కుబేరుడికి ఇస్తాడు&period; అప్పుడు కుబేరుడు లంకు రాజుగా ఏలుతుంటాడు&period; అదే à°¸‌మయంలో రావ‌ణుడు&comma; కుంభ క‌ర్ణుడు à°µ‌నాల‌కు వెళ్లి తీవ్రంగా à°¤‌పస్సు చేసి బ్ర‌హ్మ‌ను మెప్పించి ఆయ‌à°¨‌చే ఎన్నో à°µ‌రాల‌ను పొందుతారు&period; à°¤‌à°®‌కు అంత సుల‌భంగా చావు రాకూడ‌à°¦‌ని చెప్పి à°µ‌రాలు తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92040 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pushpaka-vimanam&period;jpg" alt&equals;"do you know to which whom pushpaka vimanam belongs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బ్ర‌హ్మ ఇచ్చిన à°µ‌రాల కార‌ణంగా రావ‌ణుడు&comma; కుంభ క‌ర్ణుల à°µ‌ల్ల దేవ‌à°¤‌లంద‌రికీ ప్ర‌మాదం పొంచుకు à°µ‌స్తుంది&period; అన్ని లోకాల‌ను వారు ఆక్ర‌మించుకుంటూ ఉంటారు&period; ఆ క్ర‌మంలోనే కుబేరుడు రాజుగా ఉన్న లంకా à°¨‌గ‌రాన్ని కూడా రావ‌ణుడు కైవ‌సం చేసుకుంటాడు&period; దాంతోపాటే పుష్ప‌క విమానాన్ని కూడా లాక్కుంటాడు&period; అప్పుడు కొన్నేళ్ల పాటు రావ‌ణుడు అలా లంక‌ను ఏలాక&comma; రాముడి చేతిలో à°®‌à°°‌ణిస్తాడు&period; దాంతో రాముడు ఆ పుష్ప‌క విమానాన్ని రావ‌ణుడి à°¤‌మ్ముడు అయిన విభీష‌ణుడికి అప్ప‌గిస్తాడు&period; అలా అది చివ‌à°°‌కు విభీష‌ణుడి à°µ‌ద్ద‌కు చేరుతుంది&period; అయితే యుద్ధం ముగిసి అంతా à°¸‌ర్దుకున్నాక రాముడు అయోధ్యకు వెళ్లే క్ర‌మంలో à°¤‌à°¨ తోటి à°ª‌రివారాన్ని అంత‌టినీ అదే పుష్ప‌క విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్తాడు&period; అనంత‌రం పుష్ప‌క విమానం à°®‌ళ్లీ లంక‌లో విభీష‌ణుడి à°µ‌ద్ద‌కు చేరుకుంటుంది&period; ఒక పెద్ద à°¨‌గ‌రానికి చెందిన ప్ర‌జ‌లు మొత్తం ప్ర‌యాణించేందుకు వీలుగా పుష్ప‌క విమానాన్ని విశ్వ‌క‌ర్మ à°¤‌యారు చేశాడట‌&period; అందుకే రాముడు&comma; అత‌ని పరివారం మొత్తం అందులో అయోధ్య‌కు చేరుకుంటుంది&period;&period;&excl; అయితే లంకా à°¨‌గ‌రం&comma; పుష్ప‌క విమానం పోయేస‌రికి కుబేరుడికి శివుడు వేరే బాధ్య‌à°¤‌à°²‌ను అప్ప‌గిస్తాడ‌ట‌&period; అత‌న్ని ఉత్త‌à°° దిక్కుకు అధిప‌తిగా చేస్తాడ‌ట‌&period; అందుకే ఉత్త‌à°° దిక్కు అంటే ఇప్ప‌టికీ à°§‌నం&comma; సంప‌à°¦‌కు నిల‌à°¯‌à°®‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts