mythology

పార్వతీపరమేశ్వరుల దశావతారాలు ఏమిటో మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన హిందూ పురాణాల ప్రకారం దశావతారాలు అంటే మనకు శ్రీ విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలు గుర్తుకువస్తాయి&period; ఇదివరకు మనం పురాణాలలో విష్ణుమూర్తి దశావతారాల గురించి తెలుసుకున్నాము&period; లోకకల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తి పాపాన్ని సంహరించి ధర్మాన్ని కాపాడారు&period; అయితే కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాకుండా శివపార్వతులు సైతం దశావతారాలు అనే విషయం మీకు తెలుసా&quest; శివపార్వతుల దశావతారాలు గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు&period; అయితే శివపార్వతులు ఎత్తిన ఆ దశావతారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63985 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-shiva-6&period;jpg" alt&equals;"these are lord shiva and parvati 10 avatars " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివపార్వతులు జంటగా&comma; దంపతులుగా అవతరించిన దశావతారాలు ఇవే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మొదటి అవతారం&period;&period; మహాకాలుడు-మహాకాళి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రెండవ అవతారం&colon; తారకావతారము -తారక దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మూడవ అవతారం&colon; బాల భువనేశ్వరుడు -బాల భువనేశ్వరీ దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నాలుగవ అవతారం&colon; షోడశ విశ్వేశ్వరుడు -షోడశ విద్యేశ్వరి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఐదవ అవతారం&colon; భైరవేశ్వరడు -భైరవి దేవి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఆరవ అవతారం&colon; భిన్నమస్త — భిన్నమస్తకి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఏడవ అవతారం&colon; ధూమవంతుడు — ధూమవతి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎనిమిదవ అవతారం&colon; బగళాముఖుడు — బగళాముఖి ఎనిమిదవ అవతారంలో పార్వతీదేవిని<br &sol;>&NewLine;బహానంద అనే పేరుతో కూడా పూజించేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తొమ్మిదవ అవతారం&colon; మాతంగుడు — మాతంగి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పదవ అవతారం&colon; కమలుడు — కమల<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా శివపార్వతులు జంటగా లోకకల్యాణార్థం పది అవతారాలను ఎత్తి భక్తులకు దర్శనం కల్పించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts