Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

చనిపోయిన వారిని హిందువులు ఎందుకు దహనం చేస్తారు..?

Admin by Admin
June 6, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ వ‌ర్గ ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తాన్ని తీసుకున్నా అందులో త‌మ వ‌ర్గం వ్య‌క్తి చ‌నిపోతే పూడ్చ‌డ‌మో, కాల్చ‌డ‌మో చేస్తారు. వారి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ ఆ కార్య‌క్ర‌మం చేస్తారు. ఇక హిందూ మతంలో అయితే చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు. మ‌రి అలా ఎందుకు ద‌హ‌నం చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కార‌ణాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌తికి ఉన్న‌ప్పుడు మ‌నిషి తెలిసో తెలియ‌కో ఎంతో కొంత పాపం చేస్తాడు క‌దా. ఇక కొంద‌రైతే నిరంత‌రం పాపాలు చేస్తూనే పోతారు. అయితే ఎవ‌రైనా చ‌నిపోతే హిందూ మ‌తంలో మాత్రం వారిని ఆచారం ప్ర‌కారం ద‌హ‌నం చేస్తారు. అలా అగ్నిలో వేసి ద‌హ‌నం చేయ‌డం వ‌ల్ల అతనికి ఉండే మ‌రుస‌టి జ‌న్మలోనైనా అత‌ను పాపాలు చేయ‌కుండా ప‌రిశుద్ధుడై జీవిస్తాడ‌ట‌. అందుకే హిందూ మ‌తంలో చ‌నిపోయిన వారిని ద‌హ‌నం చేస్తారు. ఇక ఇందుకు గ‌ల మ‌రో కార‌ణం ఏమిటంటే…

why do hindu people cremate and burn bodies

చ‌నిపోయిన వ్య‌క్తి శ‌రీరాన్ని ఆత్మ అలాగే అంటి పెట్టుకుని ఉంటుంది. ఆత్మ ఆ శ‌రీరాన్ని వ‌దిలి వెళ్లాలంటే దాన్ని ద‌హ‌నం చేయాలి. అలా చేస్తేనే శ‌రీరం నుంచి ఆత్మ విడిపోయి మరొక దేహాన్ని చూసుకుంటుంది. ద‌హ‌నం చేయ‌నంత వ‌ర‌కు ఆత్మ అలాగే తిరుగుతూ ఉంటుంద‌ట‌. క‌నుక‌నే ద‌హ‌నం చేస్తారు. ఇక ఎవ‌రిని ద‌హ‌నం చేసినా నీటి ప్ర‌వాహం ఉన్న న‌దులు, చెరువుల వ‌ద్దే ఆ ప‌నిచేస్తారు. దీంతో ఆత్మ ప‌రిశుద్ధ‌మ‌వుతుంద‌ని నమ్ముతారు.

ఈ క్ర‌మంలో ద‌హ‌నం చేశాక వ‌చ్చే బూడిద‌ను నీటిలో క‌లుపుతారు. అలా క‌ల‌ప‌డం వ‌ల్ల ఆత్మ పంచ భూతాల‌లో క‌లుస్తుంద‌ని అంటారు. అనంత‌రం 13వ రోజున పిండ ప్రదానం చేస్తారు. దీంతో ఆత్మ‌కు విముక్తి క‌లిగి మ‌రొక దేహం లోకి వెళ్తుంద‌ట‌. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను హిందువులు అంతిమ సంస్కారం అని వ్య‌వ‌హ‌రిస్తారు. ఒక మనిషికి త‌న జీవిత కాలంలో జ‌రిగే సంస్కారాల్లో ఇదే ఆఖ‌రుది..!

Tags: cremationhindu
Previous Post

దేవుడు నాతో చేయించిన ప‌ని! నిజంగా అద్భుత‌మే.!!!

Next Post

అధిక బ‌రువును త‌గ్గించుకునే ప్లాన్‌లో ఉన్నారా.. అయితే ఈ ఫుడ్స్‌పై ఓ లుక్కేయండి..!

Related Posts

హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!