All In One Chicken Curry : ఆలిన్ వ‌న్ చికెన్ క‌ర్రీ.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">All In One Chicken Curry &colon; à°®‌నం చికెన్ తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చికెన్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే చికెన్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ&comma; à°¬‌గారా అన్నం ఇలా దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; చిక్క‌టి గ్రేవీతో ఈ క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎక్కువ గ్రేవీతో ఎందులోకైనా తినే ఈ చికెన్ క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 నుండి 4 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట- 1&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10 నుండి 15&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాస్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌సూరిమెంతి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44259" aria-describedby&equals;"caption-attachment-44259" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44259 size-full" title&equals;"All In One Chicken Curry &colon; ఆలిన్ à°µ‌న్ చికెన్ క‌ర్రీ&period;&period; ఎందులోకి అయినా à°¸‌రే బాగుంటుంది&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;all-in-one-chicken-curry&period;jpg" alt&equals;"All In One Chicken Curry recipe better tastes with rice and chapati" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44259" class&equals;"wp-caption-text">All In One Chicken Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కారం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జీడిపప్పును పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడిచేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ లోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చికెన్ ఉడికి నూనె పైకి తేలిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; క‌సూరిమెంతి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; ఈ చికెన్ క‌ర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts