Amazon : అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్‌.. స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Amazon &colon; ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ à°¤‌à°¨ సైట్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది&period; ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా&period;&period; మార్చి 25à°µ తేదీ à°µ‌à°°‌కు కొన‌సాగ‌నుంది&period; ఇందులో భాగంగా à°ª‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం à°µ‌à°°‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు&period; à°µ‌న్‌ప్ల‌స్‌&comma; షియోమీ&comma; రెడ్‌మీ&comma; శాంసంగ్ టీవీల‌పై ఆఫ‌ర్ల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11669" aria-describedby&equals;"caption-attachment-11669" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11669 size-full" title&equals;"Amazon &colon; అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్‌&period;&period; స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గింపు à°§‌à°°‌లు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;amazon-fab-tv-fest&period;jpg" alt&equals;"Amazon fab tv fest offers upto 55 percent discount on smart televisions " width&equals;"1200" height&equals;"699" &sol;><figcaption id&equals;"caption-attachment-11669" class&equals;"wp-caption-text">Amazon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల‌తో టీవీని కొంటే రూ&period;1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు&period; అదేవిధంగా ఐసీఐసీఐ కార్డుల‌తో 10 శాతం à°µ‌à°°‌కు క్యాష్ బ్యాక్ à°²‌భిస్తుంది&period; ఇక ఎల్‌జీకి చెందిన 32 ఇంచులు మొద‌లుకొని 55 ఇంచుల టీవీలు రూ&period;15&comma;999 నుంచి రూ&period;45&comma;999 à°®‌ధ్య‌లో à°²‌భిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా à°µ‌న్‌ప్ల‌స్‌కు చెందిన టీవీల ప్రారంభ à°§‌à°° రూ&period;16&comma;499 ఉండ‌గా&period;&period; వీటీపై సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తోనూ ఆఫ‌ర్ల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రెడ్‌మీ టీవీలు రూ&period;13&comma;499 ప్రారంభ à°§‌à°°‌కు à°²‌భిస్తుండ‌గా&period;&period; ఈ కంపెనీకి చెందిన హై ఎండ్ మోడ‌ల్స్ గ‌రిష్టంగా రూ&period;28&comma;999 à°§‌à°°‌కే à°²‌భిస్తున్నాయి&period; అలాగే శాంసంగ్‌&comma; సోనీ&comma; వీయూ&comma; అకాయ్‌&comma; ఒనిడా&comma; ఐఫాల్క‌న్‌&comma; టీసీఎల్ కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌ను కూడా à°¤‌గ్గింపు à°§‌à°°‌à°²‌కే అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts