Anasuya : బుల్లితెరతోపాటు అటు వెండితెరపై కూడా దూసుకుపోతున్న యాంకర్లలో అనసూయ ఒకరు. ఈమె ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో ఒక ఊపు ఊపింది. అలాగే తాజాగా విడుదలైన ఖిలాడి మూవీలోనూ అనసూయ రవితేజ అత్త పాత్రలో నటించింది. అయితే అనసూయ తాజాగా పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియో మాత్రం ఒక రేంజ్‌లో ఉంది.
దారుణమైన మేకప్‌తో.. ఎద అందాలను ప్రదర్శిస్తూ అనసూయ తీసుకున్న సెల్ఫీ వీడియోను తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. అనసూయ ఏంటి ? ఇలా మారిపోయింది ? ఇంతలా సోషల్ మీడియాలో రెచ్చిపోయింది ఏమిటి ? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
అయితే ఫాలోవర్లను పెంచుకునేందుకే అనసూయ ఇలా చేసిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా అనసూయ కొత్త గెటప్ మాత్రం మతులు పోగొడుతోంది. ఆమె మామూలుగానే ఇలా చేసిందంటే.. ఇక ఏదైనా సినిమాలో అవకాశం వస్తే.. ఇంకా రెచ్చిపోతుందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఆమె కొత్త లుక్ మాత్రం హీట్ పెంచుతోంది..!