Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Deepika Padukone : అలాంటి వాళ్ల‌ను అస్స‌లు క్ష‌మించ‌ను: దీపికా ప‌దుకొనె

Editor by Editor
February 22, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Deepika Padukone : దీపికా ప‌దుకొనె ప్ర‌ధాన పాత్ర‌లో తాజాగా వ‌చ్చిన చిత్రం.. గెహ్రాయియా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవ‌లే నేరుగా విడుదలైంది. అయితే ఈ చిత్రం మొద‌ట్నుంచీ పూర్తిగా విమ‌ర్శ‌ల‌ను, నెగెటివిటీని ఎదుర్కొంది. ఇందులో దీపికా త‌న భ‌ర్త‌ను మోసం చేసిన మ‌హిళ‌గా న‌టించింది. పైగా ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేసింది. దీంతో ఈమెపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు, నెగెటివిటీ వచ్చాయి. అయిన‌ప్ప‌టికీ దీపికా ఈ సినిమాలో త‌న పాత్ర‌ను తాను స‌మ‌ర్థించుకుంది. కానీ నిజ జీవితంలో మాత్రం అలా ఉండ‌న‌ని చెప్పింది.

Deepika Padukone says she cannot forgive like them
Deepika Padukone

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎదుటి వాళ్ల రిలేష‌న్‌షిప్ గురించి తాను మాట్లాడ‌బోన‌ని.. అయితే మోసం చేస్తే ఎదుటి వారు క్ష‌మిస్తారా.. లేదా.. అన్న‌ది వారి వ్య‌క్తిత్వంపై ఆధార ప‌డి ఉంటుందని.. కానీ తన‌ను మాత్రం ఎవ‌రైనా మోసం చేస్తే క్ష‌మించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఒక‌రిపై ఒక‌రికి ఫిజిక‌ల్ అట్రాక్ష‌న్ ఎక్కువ కాలం ఉండ‌ద‌ని, కానీ న‌మ్మ‌కం, గౌర‌వం ఉంటే ఆ రిలేష‌న్ షిప్ నిల‌బ‌డుతుంద‌ని దీపికా తెలియ‌జేసింది. ఇక దీపిక ఈ విధంగా మాట్లాడేందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి. గ‌తంలో ఆమె ఒక వ్య‌క్తిని ప్రేమించి మోస‌పోయింది. అందుక‌నే ఈ విధంగా మాట్లాడింది. త‌రువాత ర‌ణ్‌వీర్ త‌న ప్రేమ‌ను తెలిపినా.. ఈమె యాక్సెప్ట్ చేసేందుకు టైమ్ తీసుకుంది. అయితే నిజ జీవితానికి పూర్తిగా భిన్నంగా దీపికా గెహ్రాయియా సినిమాలో న‌టించ‌డం విశేషం.

Tags: deepika padukoneదీపికా ప‌దుకొనె
Previous Post

OTT : ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

Next Post

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌తో పెళ్లి.. అస‌లు విష‌యం చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Related Posts

lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

June 3, 2025
హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
వైద్య విజ్ఞానం

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డీహైడ్రేష‌న్ అన్న‌మాటే.. ఇలా చేస్తే చాలు..!

June 3, 2025
mythology

మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌లు చ‌నిపోతే.. అందుకు కార‌ణం ఎవ‌రు..?

June 2, 2025
ఆధ్యాత్మికం

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

June 2, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!