Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Katora Payasam : ఎంతో ఆరోగ్యాన్ని అందించే క‌టోరా పాయ‌సం.. త‌యారీ ఇలా..!

D by D
October 3, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Katora Payasam : అనేక ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు క‌లిగి ఉన్న వాటిలో గోంధ్ క‌టోరా కూడా ఒక‌టి. గోంధ్ క‌టోరాలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి తగ్గుతుంది. గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు కూడా దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మూత్రంలో మంట‌ను త‌గ్గించ‌డంలో, మూత్రపిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, చ‌ర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా గోంధ్ క‌టిరా మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ క‌టిరాతో మ‌నం రుచిక‌ర‌మైన పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే దీనిని త‌యారు చేసుకోవ‌డానికి నీటిలో వేస్తే జెల్ లాగా మారే క‌టిరాను మాత్ర‌మే తీసుకోవాలి. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ క‌టోరా పాయ‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌టోరా పాయసం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

గోంధ్ క‌టిరా – ఒక టేబుల్ స్పూన్, లావుగా ఉండే స‌గ్గుబియ్యం – అర క‌ప్పు, కాచిన పాలు – 2 క‌ప్పులు, కుంకుమ‌పువ్వు – చిటికెడు, ప‌టిక బెల్లం పొడి – రుచికి త‌గినంత‌, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Katora Payasam recipe in telugu make in this method
Katora Payasam

క‌టోరా పాయసం త‌యారీ విధానం..

ముందుగా క‌టోరాను శుభ్రంగా క‌డిగి నీటిని ఎక్కువ‌గా పోసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్ట‌డం వ‌ల్ల క‌టోరా జెల్ లాగా మారుతుంది. త‌రువాత స‌గ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా క‌డిగి త‌గినన్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన త‌రువాత మ‌రుసటి రోజూ నాన‌బెట్టిన స‌గ్గుబియ్యాన్ని నాన‌బెట్టిన నీటితో స‌హా గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి స‌గ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించాలి. స‌గ్గుబియ్యం ఉడికిన త‌రువాత పాలు పోసి క‌లపాలి. వీటిని 3 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కుంకుమ పువ్వు, ప‌టిక బెల్లం పొడి వేసి క‌ల‌పాలి. దీనిని 4 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెను ప‌క్కకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి క‌ల‌పాలి. త‌రువాత నాన‌బెట్టిన క‌టిరాను వేసి 3 టేబుల్ స్పూన్స్ వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌టోరా పాయ‌సం త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Tags: Katora Payasam
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Onion Peanuts Mixture : నోటికి పుల్ల‌గా కారంగా తినాల‌నిపిస్తే.. ఈ మిక్చ‌ర్ చేసి తినండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.