Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Mysore Pak : మైసూర్ పాక్‌ను ఇలా చేస్తే.. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా వ‌స్తుంది..!

D by D
November 6, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Mysore Pak : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో మైసూర్ పాక్ ఒక‌టి. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనేయ తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది దీనిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోలేం అని భావిస్తారు. కానీ బ‌య‌ట ల‌భించే విధంగా రుచిగా, డొల్ల‌గా ఉండే ఈ మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ మైసూర్ పాక్ ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ పాక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

శ‌న‌గ‌పిండి – 100 గ్రా., పంచ‌దార – 150 గ్రా., డాల్డా – ఒక క‌ప్పు, నూనె – ఒక క‌ప్పు.

Mysore Pak make in this style just like in shops
Mysore Pak

మైసూర్ పాక్ త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ‌పిండిని ఉండ‌లు లేకుండా జ‌ల్లెడ ప‌ట్టుకోవాలి. త‌రువాత అడుగు మందంగా ఉండే ఒక క‌ళాయిలో పంచ‌దార‌ను, ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగి లేత తీగ‌పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. పంచ‌దార మిశ్ర‌మం త‌యార‌వుతుండ‌గానే మ‌రో స్ట‌వ్ మీద గిన్నెలో నూనె, డాల్డా వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మంట‌ను చిన్న‌గా చేసి అలాగే ఉంచాలి. మ‌రో స్ట‌వ్ మీద పంచ‌దార మిశ్ర‌మం లేత తీగ పాకం వ‌చ్చిన త‌రువాత అందులో జ‌ల్లెడ ప‌ట్టుకున్న శ‌న‌గ‌పిండిని వేసి ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి. ఇలా క‌లిపిన త‌రువాత ఇందులో కాగుతున్న నూనెను గంటెతో కొద్ది కొద్దిగా పోస్తూ క‌లుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాలకొక‌సారి నూనె అంతా అయిపోయేంత వ‌ర‌కు పోస్తూ క‌లుపుతూ ఉండాలి.

శ‌న‌గ‌పిండి మిశ్ర‌మం నుండి నూనె వేర‌వుతున్న‌ప్పుడు ఇది సిద్ద‌మైన‌దిగా భావించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. వెంట‌నే ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత పైన అంతా గంటెతో స‌మానంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మం కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత చాకుతో కావ‌ల్సిన ప‌రిమాణంలో గాట్లు పెట్టుకోవాలి. ఈ మిశ్ర‌మం పూర్తిగా చ‌ల్లారిన త‌రువాత ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేలా ఉండే మైసూర్ పాక్ త‌యార‌వుతుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇంట్లోనే మైసూర్ పాక్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Tags: Mysore Pak
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Fish Curry Recipe : వంట రాని వారు కూడా సుల‌భంగా ఇలా చేప‌ల పులుసు చేయ‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.