Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Nara Dishti : ఈ మార్పులు క‌నిపిస్తుంటే.. మీ ఇంటిపై న‌ర‌దిష్టి ఉన్న‌ట్లే.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..

D by D
November 5, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Nara Dishti : ప్ర‌స్తుత కాలంలో అంద‌రిని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్యల్లో న‌ర‌దిష్టి స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య ఈ రోజుది కాదు యుగ‌యుగాల నుండి వ‌స్తున్న స‌మ‌స్య‌. ద్వాస‌ర యుగంలో కూడా కృష్ణుడు ఈ స‌మ‌స్య చేత బాధింప‌బ‌డ్డాడు. మ‌న మీద ప‌డే దృష్టిలో మంచి దృష్టి, చెడు దృష్టి రెండూ ఉంటాయి. ఏదైనా ప‌ని చేసిన‌ప్పుడు మ‌న‌సులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా ప‌ని చేసావు అని మంచిదృష్టితో పొగిడే వారు ఉన్నారు. అలాగే ఈర్షా, అసూయ‌ల‌తో, ద్వేషంతో పొగిడే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల మ‌న‌కు న‌ర‌దిష్టి త‌గులుతుంది. న‌ర‌దిష్టి బారిన ప‌డిన‌ప్పుడు మ‌నం కొన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొంటాం.

చిన్న పిల్ల‌ల‌కు ఈ న‌ర‌దిష్టి ఎక్కువ‌గా త‌గులుతుంది. దృష్టి దోషం బారిన ప‌డిన‌ప్పుడు చిన్న పిల్ల‌ల్లో క‌డుపునొప్పి రావ‌డం, అకార‌ణంగా ఏడ‌వ‌డం, బ‌ల‌హీనంగా అవ్వ‌డం వంటివి జ‌రుగుతాయి. అలాగే కుటుంబంలో క‌ల‌హాలు రావ‌డం, సంపాదించిన డ‌బ్బులు నిల‌బ‌డ‌క‌పోవ‌డం, అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌త‌డం వంటివి జ‌రుగుతాయి. న‌ర‌దిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమ‌ని, దీనికి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిహారాలు చేస్తూ ఉండాల‌ని పండితులు చెబుతున్నారు. ఈ న‌ర‌దిష్టిని పోగొట్టుకోవ‌డానికి అనేక మార్గాలు ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. పూర్వ‌కాలంలో పిల్ల‌ల‌కు దృష్టిదోష మంత్రాలు వేయించేవారు. న‌ర‌దిష్టి త‌గిలిన‌ట్టుగా కూడా మ‌నకుయ కొన్నిసార్లు తెలుస్తుంది. న‌ర‌దిష్టి త‌గిలింది అని భావించ‌గానే కొబ్బ‌రి కాయ తిప్పి వేయ‌డం, నిమ్మ‌కాయ తిప్పి వేయ‌డం, గుమ్మ‌డికాయ తిప్పి వేయ‌డం, ఉప్పు మ‌రియు ఎండుమిర‌ప‌కాయ‌లు తిప్పి వేయ‌డం వంటివి చేయాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Nara Dishti we can identify it in these ways how to remove it
Nara Dishti

అలాగే మ‌నం అందంగా నిర్మించుకున్న గృహాల‌కు కూడా దిష్టి త‌గులుతుంది. ఇంటి ముందు రాక్ష‌సుడి బొమ్మ‌ను పెట్ట‌డం, ఇంటికి గుమ్మ‌డికాయ‌ను క‌ట్ట‌డం వంటివి చేయాలి. ఇలా మ‌న పెద్దలు చెప్పిన అనేక ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉన్నాం. న‌ర‌దిష్టిని తొల‌గించుకోవ‌డానికి ఇలాంటి మార్గాల‌ను మ‌నం అనుస‌రిస్తూ ఉండాలి. కాక‌పోతే ఇవి ఎదుటి వారి మీద ప్ర‌భావాన్ని చూపించ‌కుండా ఉండాలి. మ‌న‌తో పాటు పాడి ప‌శువుల‌కు కూడా దిష్టి త‌గులుతుంది. దీంతో అవి స‌రిగ్గా పాలు ఇవ్వ‌వు. మేత స‌రిగ్గా మేయ‌వు. మ‌న ద‌గ్గ‌ర ఉండే ప‌శువుల‌కే ఈ దిష్టి త‌గిలిన‌ప్పుడు మ‌న‌కు కూడా ఈ దిష్టి అనేది త‌గులుతుంది. దిష్టిని తొల‌గించుకోవ‌డానికి శాస్త్ర‌విరుద్ద‌మైన‌వి కాకుండా శాస్త్ర‌స‌మ్మ‌త‌మైన ఈ ప‌రిహార ప్ర‌క్రియ‌లను మ‌న వంశాచారం, కుటుంబ ఆచారాల‌ను పాటిస్తూ న‌ర‌దిష్టి నుండి బ‌య‌ట‌ప‌డాలి.

అలాగే య‌జ్ఞం చేసిన త‌రువాత వ‌చ్చే బృహ‌స్రామాన్ని తిల‌కంలా ధ‌రిస్తే దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది. గృహా ప్ర‌వేశం అప్పుడు చేసే హోమాలు, య‌జ్ఞాలు దృష్టిని తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డతాయి. గృహ ప్ర‌వేశం అప్పుడు చేసే వాస్తూ బ‌లి కూడా న‌ర‌దిష్టి కోసం చేసేదే. ఎంత‌టి వారికైనా న‌ర‌దిష్టి త‌గ‌ల‌క మాన‌దు. ఈ ప‌రిహారాల‌ను పాటిస్తూ దిష్టి త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని దీంతో న‌ర‌దిష్టి వ‌ల్ల క‌లిగే బాధ‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

Tags: Nara Dishti
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Instant Rava Sweet : అస‌లు వంట రాని వారు కూడా ఈ స్వీట్‌ను చాలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.