Nellore Style Pappu Charu : నెల్లూరు స్టైల్‌లో ప‌ప్పు చారు ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nellore Style Pappu Charu &colon; à°®‌à°¨‌లో చాలా మంది à°ª‌ప్పుచారుతో తృప్తిగా భోజ‌నం చేస్తార‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; పిల్లలు&comma; పెద్ద‌లు అంద‌రూ à°ª‌ప్పుచారును ఇష్టంగా తింటారు&period; ఈ à°ª‌ప్పుచారును ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు&period; ఇప్పుడే చెప్పే విధంగా నెల్లూరు స్టైల్ లో చేసే ఈ à°ª‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి రుచిచూస్తే à°®‌ళ్లీ ఇదే à°ª‌ప్పుచారు కావాల‌ని అడ‌గ‌క మాన‌రు&period; ఈ à°ª‌ప్పుచారు à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; à°®‌రింత రుచిగా నెల్లూరు స్టైల్ లో à°ª‌ప్పుచారును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల్లూరు స్టైల్ à°ª‌ప్పు చారు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 10&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌- 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43533" aria-describedby&equals;"caption-attachment-43533" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43533 size-full" title&equals;"Nellore Style Pappu Charu &colon; నెల్లూరు స్టైల్‌లో à°ª‌ప్పు చారు ఇలా చేయండి&period;&period; గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;nellore-style-pappu-charu&period;jpg" alt&equals;"Nellore Style Pappu Charu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43533" class&equals;"wp-caption-text">Nellore Style Pappu Charu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెల్లూరు స్టైల్ à°ª‌ప్పు చారు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌ప్పును క‌డిగి కుక్క‌ర్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు&comma; ట‌మాట ముక్క‌లు&comma; ఎండుమిర్చి&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి మూత పెట్టాలి&period; ఈ పప్పును 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌రకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి à°ª‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో చింత‌పండు à°°‌సం&comma; ఉప్పు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా à°¤‌యారు చేసుకున్న చారులో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ చారును à°®‌à°°‌లా స్ట‌వ్ మీద ఉంచి à°®‌రో 5 నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌ప్పుచారు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°ª‌ప్పుచారును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts