Palakura Bajji : పాల‌కూర‌తోనూ ఇలా బ‌జ్జీల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Bajji &colon; మనలో చాలా మంది à°¬‌జ్జీల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; అలాగే à°®‌నం à°®‌à°¨ రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ à°°‌కాల à°¬‌జ్జీల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; వాటిలో పాల‌కూర à°¬‌జ్జీ కూడా ఒక‌టి&period; పాల‌కూరతో à°ª‌ప్పు&comma; కూర‌&comma; పాల‌క్ రైస్ వంటి వాటితో పాటు ఇలా à°¬‌జ్జీల‌ను కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటుంది&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి కూడా చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఈ à°¬‌జ్జీల‌ను à°¤‌యారుచేయ‌డం కూడా చాలా సుల‌భం&period; 10 నిమిషాల్లో వీటిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క్రిస్పీగా పాల‌కూర à°¬‌జ్జీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°¬‌జ్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర ఆకులు &&num;8211&semi; 15 నుండి 20&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; చిటికెడు&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36630" aria-describedby&equals;"caption-attachment-36630" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36630 size-full" title&equals;"Palakura Bajji &colon; పాల‌కూర‌తోనూ ఇలా à°¬‌జ్జీల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;palakura-bajji&period;jpg" alt&equals;"Palakura Bajji recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36630" class&equals;"wp-caption-text">Palakura Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°¬‌జ్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; కారం&comma; వాము&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ à°¬‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ పలుచ‌గా&comma; à°®‌రీ చిక్క‌గా ఉండ‌కుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పాల‌కూర ఆకును పిండిని ముంచి నెమ్మ‌దిగా నూనెలో వేసుకోవాలి&period; నూనెలో వేసేట‌ప్పుడు పాల‌కూర ఆకుకు రెండు వైపులా పిండి చక్క‌గా à°ª‌ట్టేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర à°¬‌జ్జీ à°¤‌యార‌వుతుంది&period; వీటిని టమాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డంతో పాటు పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తీసుకోవ‌చ్చు&period; à°µ‌ర్షం à°ª‌డేట‌ప్పుడు ఇలా ఇంట్లోనే అప్ప‌టిక‌ప్పుడు పాల‌కూర à°¬‌జ్జీల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ à°µ‌ర్షాన్ని ఎంజాయ్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts