Paneer Curry : ధాబాల‌లో ల‌భించే విధంగా ప‌నీర్ క‌ర్రీని ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Paneer Curry &colon; పాల‌తో à°¤‌యారు చేసే à°ª‌న్నీర్ ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌న్నీర్ ను తిన‌డం à°µ‌ల్ల పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌న్నీర్ తో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; à°ª‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌న్నీర్ తో రుచిగా&comma; సుల‌భంగా ధాబా స్టైల్ లో క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ à°ª‌న్నీర్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌న్నీర్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; కారం &&num;8211&semi; రెండున్న‌à°°‌ టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°°‌ టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిలికిన తియ్య‌టి పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26946" aria-describedby&equals;"caption-attachment-26946" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26946 size-full" title&equals;"Paneer Curry &colon; ధాబాల‌లో à°²‌భించే విధంగా à°ª‌నీర్ క‌ర్రీని ఎంతో రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;paneer-curry&period;jpg" alt&equals;"Paneer Curry recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26946" class&equals;"wp-caption-text">Paneer Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ à°ª‌న్నీర్ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°ª‌న్నీర్ ముక్క‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు&comma; అర టీ స్పూన్ కారం&comma; అర టీ స్పూన్ à°§‌నియాల పొడి&comma; పావు టీ స్పూన్ గ‌రం à°®‌సాలా వేసి కల‌పాలి&period; à°®‌సాలాల‌న్నీ à°ª‌న్నీర్ ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా క‌లుపుకున్న à°¤‌రువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న à°ª‌న్నీర్ ముక్క‌à°²‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు à°¸‌గం వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత వీటికి ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత వేయించిన à°ª‌న్నీర్ ముక్క‌లు&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌న్నీర్ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా&comma; పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వీకెండ్స్ లో&comma; స్పెషల్ డేస్ లో ఇలా à°ª‌న్నీర్ క‌ర్రీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts