Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Ram Charan : రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు.. ఉపాసన కట్నంగా ఎంత తీసుకొచ్చిందంటే..?

Admin by Admin
November 24, 2024
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి చరణ్ ఆస్తుల విలువ. రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా మారింది. హీరో గానే కాకుండా, పలువు యాడ్స్ లో నటించడం ద్వారా, నిర్మాతగా కూడా చాలా ఆస్తుల సంపాదించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ram charan net worth and properties value

రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ ను ప్రారంభించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నెట్ వార్త్ దాదాపుగా 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా రామ్ చరణ్ కు గుర్రాలు అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ కు 20 కోట్ల విలువ చేసే పోలో క్లబ్ కూడా ఉంది. రామ్ చరణ్ అపోలో ఎం.డి కూతురు ఉపాసనను 2012లో వివాహం చేసుకున్నారు. దాంతో రాంచరణ్ కు అపోలో ఆసుపత్రిలో సైతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రామ్ చరణ్ వద్ద రోల్స్ రాయల్స్, రేంజ్ రోవర్, ఫెరారీ కార్లు ఉన్నాయి.

అంతేకాకుండా రామ్ చరణ్ చేతికి ధరించే గడియారం ధర 30 నుండి 75 లక్షల వరకు ఉంటుందట. ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దాని విలువ సుమారు రూ.60 కోట్లు అని తెలుస్తోంది. ఇక దక్షిణాదిలో పరిశీలిస్తే ఇంత విలాసవంతమైన ఇల్లు కలిగిన హీరోల్లో రామ్ చరణ్ టాప్ అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్ అంచనా వేయడం మరింత చర్చనీయాంశమైంది.

Tags: Ram Charan
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

రాశులు, గ్ర‌హాలు మ‌న శ‌రీరంలోని ఏయే భాగాల‌ను సూచిస్తాయో తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.