RRR Movie : నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల‌.. అధికారికంగా ప్ర‌క‌టించేశారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR Movie &colon; రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌&comma; రామ్ చ‌à°°‌ణ్‌లు హీరోలుగా తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్&period; ఈ మూవీని జ‌à°¨‌à°µ‌à°°à°¿ 7à°µ తేదీన విడుద‌à°² చేయాల్సి ఉంది&period; అయితే ఈ మూవీ విడుద‌à°²‌ను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8404 size-full" title&equals;"RRR Movie &colon; నిర‌à°µ‌ధికంగా వాయిదా à°ª‌à°¡à°¿à°¨ ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌à°²‌&period;&period; అధికారికంగా ప్ర‌క‌టించేశారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;rrr-movie-7&period;jpg" alt&equals;"RRR Movie postponed indefinitely officially announced " width&equals;"1200" height&equals;"687" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను మూసి వేస్తున్నారు&period; కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌à°²‌ను విధించారు&period; ఇలాంటి à°ª‌రిస్థితుల్లో సినిమాను విడుద‌à°² చేసి కోరి à°¨‌ష్టాల‌ను తెచ్చుకోవ‌డం ఎందుక‌ని భావించిన చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8403" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;rrr-movie-8&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"391" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌తంలో ఈ మూవీని అక్టోబ‌ర్ 13à°¨ à°¦‌à°¸‌à°°à°¾ సంద‌ర్భంగా విడుద‌à°² చేయాల‌ని భావించారు&period; కానీ జ‌à°¨‌à°µ‌à°°à°¿ 7కు వాయిదా à°ª‌డింది&period; అయితే ఇప్పుడు ఈ మూవీని నిర‌à°µ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు&period; ఒక à°¦‌à°¶‌లో ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో విడుద‌à°² చేయాల‌ని భావించారు&period; కానీ అప్ప‌టి à°µ‌à°°‌కు à°ª‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియ‌దు&period; క‌నుక చిత్ర విడుద‌à°²‌ను నిర‌à°µ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆర్ఆర్ఆర్ విడుద‌à°² వాయిదా నేప‌థ్యంలో సినీ అభిమానులు తీవ్ర నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు&period; తాము ఎంతో కాలంగా ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌ని&period;&period; మూవీ ట్రైల‌ర్ కూడా విడుద‌లైంద‌ని&comma; విడుద‌à°² à°ª‌క్కా అని భావిస్తుండ‌గా&period;&period; చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణ‌యం à°¤‌à°®‌ను నిరాశ‌కు గురి చేస్తుంద‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8402" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;rrr-movie-9&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆర్ఆర్ఆర్ కోసం ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్‌&comma; ఇత‌à°° చిత్రాల‌ను వాయిదా వేశారు&period; à°®‌à°°à°¿ ఆ సినిమాల à°ª‌రిస్థితేమిట‌ని చ‌ర్చించుకుంటున్నారు&period; ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ యూనిట్ తీసుకున్న ఈ నిర్ణ‌యం అటు ఇండ‌స్ట్రీ à°µ‌ర్గాల‌తోపాటు ఇటు సినీ ప్రేక్ష‌కుల‌ను కూడా నిరాశ‌కు&comma; అసంతృప్తికి గురి చేస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts