ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక పెద్ద పాము ఎర చేపను మింగేసింది. అయితే ఇది ఎంతో భారీగా ఉండడంతో నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఈ ఫుటేజ్ చూస్తుంటే భూమిపై ఉండే జీవులు గురించి మరియు ఎన్నో కొత్త జీవుల గుర్తొచ్చేలా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి కొన్ని ఫేమస్ సినిమాలతో ప్రిన్స్ సింగా కంపేర్ చేశారు.
మరి కొందరు అయితే అసలు ఆ పాము ఏం తింటుంది అని షాక్ కు గురయ్యారు. కొంతమంది నెటిజన్లు ఈ వీడియో ఫేక్ అని భావించారు, ఎలాంటి గ్రాఫిక్స్ అయినా ఉపయోగించారా అని షాక్ కు గురయ్యారు. కాకపోతే ఈ కంటెంట్ అంతా నిజమైనదని గుర్తించి ఆ పాము చాలా భారీ సైజు లో ఉందని తెలుసుకున్నారు.
పాములు ఎన్నో రకాల సైజులలో ఉంటాయి చిన్న దారం నుండి ఎంతో భారీ సైజుల వరకు ఉంటాయి. అయితే ఈ పాము 10 సెంటీమీటర్ల నాలుగు ఇంచుల పొడవు ఉంది. పైగా దీని సైజ్ 6 మీటర్లు అంటే 20 ఫీట్ల వరకు పెరగవచ్చు. దీని బరువు 250 కేజీల వరకు ఉండవచ్చు అని అంటున్నారు.
Caught in the trap after a happy meal ???? pic.twitter.com/f9lITMILaX
— Susanta Nanda (@susantananda3) October 20, 2023