Tawa Pulao : ఏం వండాలో తెలియ‌క‌పోతే 5 నిమిషాల్లో ఇలా ఈ పులావ్ చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tawa Pulao &colon; à°®‌à°¨‌కు స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువ‌గా à°²‌భించే వాటిల్లో à°¤‌వా పులావ్ కూడా ఒక‌టి&period; à°¤‌వా పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ à°¤‌వా పులావ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; అలాగే అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు&comma; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఈ à°¤‌వా పులావ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్ట్రీట్ స్టైల్ à°¤‌వా పులావ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తవా పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; 1&sol;3 క‌ప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పావ్ భాజీ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44766" aria-describedby&equals;"caption-attachment-44766" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44766 size-full" title&equals;"Tawa Pulao &colon; ఏం వండాలో తెలియ‌క‌పోతే 5 నిమిషాల్లో ఇలా ఈ పులావ్ చేయండి&period;&period; టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;tawa-pulao&period;jpg" alt&equals;"Tawa Pulao recipe make in this way for better taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44766" class&equals;"wp-caption-text">Tawa Pulao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తవా పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బాస్మ‌తీ బియ్యంతో పొడి పొడిగా అన్నాన్ని వండుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; à°¬‌ట‌ర్ వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period;ఇవి వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; à°¬‌ఠాణీ వేసి వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపుతో పాటు మిగిలిన పొడులు వేసి క‌లపాలి&period; ఇందులో కొద్దిగా నీళ్లు పోసి à°®‌సాలాలు మాడిపోకుండా నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత à°®‌రో టేబుల్ స్పూన్ à°¬‌ట‌ర్&comma; కొత్తిమీర వేసి పెద్ద మంట‌పై అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¤‌వా పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఇలాగే తిన్నా లేదా రైతాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన à°¤‌వా పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts