Hero : ఆ హీరోయిన్‌కు రూ.40 ల‌క్షల ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Hero &colon; సెల‌బ్రిటీల à°®‌ధ్య à°²‌వ్ అఫెయిర్స్ అనేవి మామూలే&period; ఇండ‌స్ట్రీలో ఇలాంటి విష‌యాలు ఎప్పుడూ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే ఈ à°®‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీల à°®‌ధ్య ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక తాజాగా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న à°¸‌మాచారం ప్ర‌కారం&period;&period; ఓ యువ హీరో à°ª‌క్క రాష్ట్రానికి చెందిన మోస్ట్ à°¸‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌తో ప్రేమ‌లో à°ª‌డ్డాడ‌ట‌&period; ఎంత‌లా అంటే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి&period;&period; à°¬‌హిరంగంగానే క‌à°²‌సి మెల‌సి తిరుగుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11663" aria-describedby&equals;"caption-attachment-11663" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11663 size-full" title&equals;"Hero &colon; ఆ హీరోయిన్‌కు రూ&period;40 à°²‌క్షల à°²‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;celebrity-couple&period;jpg" alt&equals;"that young Hero given Rs 40 lakhs luxury car as a gift to that heroine " width&equals;"1200" height&equals;"738" &sol;><figcaption id&equals;"caption-attachment-11663" class&equals;"wp-caption-text">Hero<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌à°¦‌రు యువ హీరోకు ఎంతో మంచి à°­‌విష్య‌త్తు ఉంది&period; రేపో మాపో పెద్ద స్టార్ అయ్యే అవ‌కాశం కూడా ఉంది&period; కానీ ఆ హీరోయిన్‌తో అత‌ను పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నందున ముందుగా కెరీర్ చూసుకోమ‌ని&period;&period; à°²‌వ్ అఫెయిర్స్ à°ª‌క్క‌à°¨ పెట్టాల‌ని కొంద‌రు సినీ పెద్ద‌లు à°¸‌à°²‌హా ఇస్తున్నార‌ట‌&period; కానీ ఆ యువ హీరో à°ª‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది&period; ఇక ఈ జంట అంద‌à°°à°¿ ముందే à°¬‌హిరంగంగా క‌à°²‌సి మెల‌సి తిరుగుతూనే à°®‌రోవైపు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌à°²‌ను కూడా ఇచ్చుకుంటున్నారు&period; అందులో భాగంగానే ఆ యువ హీరో ఆమెకు తాజాగా రూ&period;40 à°²‌క్ష‌లు విలువ చేసే ఓ à°²‌గ్జ‌రీ కారును à°¬‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది&period; à°¸‌à°¦‌రు హీరోయిన్ హైద‌రాబాద్‌కు షూటింగ్ కు à°µ‌స్తే ఆమెకు తిరిగేందుకు అనువుగా ఉంటుంద‌ని చెప్పి అత‌ను ఆమెకు ఆ కారును కొనిచ్చాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ హీరో&comma; హీరోయిన్ ఇద్ద‌రూ గ‌తంలో à°ª‌లు సినిమాల్లో à°¨‌టించారు&period; కొన్ని ఫెయిల్ అయ్యాయి&period; ఈ క్ర‌మంలోనే వీరు త్వ‌à°°‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు&period;&period; అని వార్త‌లు వస్తున్నాయి&period; అయితే వాటిని వారు ఖండించారు&period; కానీ తాజాగా జరుగుతున్న‌ది చూస్తుంటే మాత్రం వారి పెళ్లి ఖాయ‌à°®‌ని తెలుస్తోంది&period; అయితే ఇలాంటి à°²‌వ్ స్టోరీలు అన్ని à°¸‌క్సెస్‌ఫుల్ ముగింపు à°µ‌à°°‌కు రావ‌ని&period;&period; à°®‌ధ్య‌లోనే ముగుస్తాయ‌ని అంటున్నారు&period; à°®‌à°°à°¿ ఈ జంట ఏం చేస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts