Vastu Tips : రోజూ మీ ఇంట్లో ఈ ప‌నులు చేయండి.. వాస్తు దోషాలు, నెగెటివ్ ఎనర్జీ పోతాయి, స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; ఎవ‌రికైనా à°¸‌రే à°§‌నం సంపాదించాల‌ని&comma; కోటీశ్వ‌రులు అవ్వాల‌ని ఉంటుంది&period; అందుక‌నే అంద‌రు వివిధ à°°‌కాల à°ª‌నులు చేస్తుంటారు&period; కొంద‌రు స్వ‌యం ఉపాధిని ఎంచుకుంటే కొంద‌రు ఉద్యోగం చేస్తారు&period; అయితే ఎందులో అయినా విజ‌యం సాధించాల‌ని à°¡‌బ్బు సంపాదించాల‌నే అంద‌రు కోరుకుంటారు&period; కానీ కొంద‌రు మాత్ర‌మే à°¸‌క్సెస్ అవుతారు&period; చాలా మంది విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు&period; ఎంత క‌ష్ట‌à°ª‌డినా à°¸‌à°®‌స్య‌లు వెన్నంటి ఉంటూనే ఉంటాయి&period; ఎంత శ్ర‌మించినా à°«‌లితం à°¦‌క్క‌దు&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు&comma; ఇంట్లో ఇబ్బందులు&comma; కుటుంబ క‌à°²‌హాలు&period;&period; ఇలా అనేక à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అయ్యే వారు à°®‌à°¨‌లో చాలా మందే ఉండి ఉంటారు&period; అయితే వీట‌న్నింటికీ వాస్తు దోషాలు&comma; నెగెటివ్ ఎన‌ర్జీ కూడా కార‌ణం అవుతుంటాయి&period; క‌నుక వీటిని తొల‌గించుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అప్పుడు ఆటోమేటిగ్గా à°¸‌à°®‌స్య‌లు కూడా à°ª‌రిష్కారం అవుతాయి&period; ఇక ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఉండే వాస్తు దోషాలు&comma; నెగెటివ్ ఎన‌ర్జీని తొల‌గించ‌డంలో క‌ర్పూరం బాగా à°ª‌నిచేస్తుంది&period; ప్ర‌తి ఆది&comma; శుక్ర‌వారాల్లో సాయంత్రం à°¸‌à°®‌యంలో ఇంట్లో క‌ర్పూరాన్ని వెలిగించాలి&period; ఇంట్లో ప్ర‌తి గ‌దిలోకి కూడా క‌ర్పూరం వాస‌à°¨‌&comma; పొగ వెళ్లేట్లు చూడాలి&period; దీంతో వాస్తు దోషాలు పోతాయి&comma; నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది&period; ఇది మిమ్మ‌ల్ని à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; అలాగే సాయంత్రం à°¸‌à°®‌యంలో ఆవనూనెతో దీపం వెలిగించి అందులో రెండు à°²‌వంగాల‌ను వేయాలి&period; ఇలా చేసినా కూడా దోషాలు పోతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47426" aria-describedby&equals;"caption-attachment-47426" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47426 size-full" title&equals;"Vastu Tips &colon; రోజూ మీ ఇంట్లో ఈ à°ª‌నులు చేయండి&period;&period; వాస్తు దోషాలు&comma; నెగెటివ్ ఎనర్జీ పోతాయి&comma; à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;vastu-tips&period;jpg" alt&equals;"Vastu Tips follow these daily to remove negative energy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47426" class&equals;"wp-caption-text">Vastu Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఇంట్లో ఎప్పుడైనా చ‌పాతీలు చేసిన‌ప్పుడు ముందుగా పెనంపై కాస్త పాలు చిల‌క‌రించాలి&period; à°¤‌రువాత చేసే మొద‌టి చ‌పాతీని ఆవుకు తినిపించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అన్న‌పూర్ణాదేవి&comma; à°²‌క్ష్మీదేవి సంతోషిస్తారు&period; మీకు ఆహారానికి కొర‌à°¤ ఉండ‌కుండా చూస్తారు&period; అలాగే మీకు ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు లేకుండా చేస్తారు&period; మిమ్మ‌ల్ని క‌టాక్షిస్తారు&period; మిమ్మ‌ల్ని à°§‌à°¨‌వంతుల‌ను చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో తుల‌సి చెట్టు ఉంటే రోజూ ఉద‌యాన్నే ఆ చెట్టుకు నీళ్లు పోయాలి&comma; సాయంత్రం పూట తుల‌సి కోట à°µ‌ద్ద దీపం వెలిగించాలి&comma; అలాగే పేద‌à°²‌కు ఆహారం&comma; దుస్తులు&comma; డబ్బు&comma; విద్య వంటివి దానం చేయాలి&period; ఈవిధంగా మీరు ఏ దానం చేస్తే మీకు అదే à°®‌ళ్లీ రెండింతలు à°²‌భిస్తుంది&period; దీంతో మీకు ఉండే à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ గ‌ట్టెక్కుతాయి&period; ఇంట్లోనూ అంద‌రూ సంతోషంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts