Vermicelli Idli : సేమ్యాతో కేవ‌లం పాయ‌సం, ఉప్మా మాత్ర‌మే కాదు.. ఇడ్లీల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vermicelli Idli &colon; సాధార‌ణంగా à°®‌à°¨‌కు సేమ్యా అన‌గానే పాయ‌సం లేదా సేమ్యా ఉప్మా గుర్తొస్తాయి&period; ఒక‌ప్పుడు ఏదైనా పండ‌గ à°µ‌చ్చిందంటే చాలు చాలా మంది ఇల్ల‌లో సేమ్యా పాయ‌సం క‌చ్చితంగా à°¤‌యారుచేసుకుంటూ ఉండేవారు&period; ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో à°°‌కాల స్వీట్లు&comma; చిరు తిళ్లు అలాగే అన్ లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్ à°² à°µ‌ల్ల చాలా మంది ఇంట్లో సేమ్యా చేసుకోవ‌డమే à°¤‌గ్గించేశారు&period; సేమ్యాను పాయ‌సం లేదా ఉప్మాలా మాత్ర‌మే కాకుండా ఇంకా వివిధ à°°‌కాలుగా వండుకోవ‌చ్చు&period; వాటిలో ఒక‌టి సేమ్యా ఇడ్లీ&period; కాబ‌ట్టి ఇప్పుడు à°®‌నం సేమ్యా ఇడ్లీ ఎలా à°¤‌à°¯‌రుచేయాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమ్యా ఇడ్లీ à°¤‌యారు చేయ‌డానికి కావాల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమ్యా &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; పెరుగు- 1 క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి- 3&comma; అల్లం ముక్క చిన్న‌ది &&num;8211&semi; 1&comma; కొత్తిమీర‌- 1 క‌ట్ట‌&comma; క్యారెట్లు- 3&comma; ఆవాలు- 1 టీ స్పూన్&comma; నూనె- à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు- à°¤‌గినంత‌&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు-1 టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20558" aria-describedby&equals;"caption-attachment-20558" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20558 size-full" title&equals;"Vermicelli Idli &colon; సేమ్యాతో కేవ‌లం పాయ‌సం&comma; ఉప్మా మాత్ర‌మే కాదు&period;&period; ఇడ్లీల‌ను కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;vermicelli-idli&period;jpg" alt&equals;"Vermicelli Idli best way to make recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20558" class&equals;"wp-caption-text">Vermicelli Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేమ్యా ఇడ్లీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నె లో పెరుగు తీసుకొని అందులో క్యారెట్ తురుము&comma; à°¤‌గినంత ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన అల్లం వేసి క‌లిపి à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; ఒక పాన్ ను స్ట‌వ్ పైన పెట్టుకొని నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేయాలి&period; కాసేపు వేగిన‌ à°¤‌రువాత సేమ్యా వేసి గోధుమ‌రంగులోకి మారే à°µ‌à°°‌కు వేయించాలి&period; ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న పెరుగు మిశ్ర‌మం వేసి బాగా క‌లుపుకొని à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; పావుగంట చ‌ల్లారిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; ఇడ్లీ పాత్ర‌కు నూనె రాసి అందులో సేమ్యా మిశ్ర‌మాన్ని వేయాలి&period; ఇడ్లీ కుక్క‌ర్ లో 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించాలి&period; ఆవిరి తీసేసిన à°¤‌రువాత సేమ్యా ఇడ్లీల‌ను à°¬‌à°¯‌ట‌కు తీయాలి&period; వీటిని ట‌మాట లేదా à°ª‌ల్లీ చ‌ట్నీతో తింటే à°­‌లే రుచిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts