Viral Video : హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట ప‌డ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Video &colon; హోలీ పండుగ రోజు à°¸‌à°¹‌జంగానే చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు అంద‌రూ హోలీ ఆడుతుంటారు&period; à°°‌క‌à°°‌కాల రంగుల‌ను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతుంటారు&period; ఇక పిల్ల‌లు అయితే హోలీ పండుగ రోజు సంద‌à°¡à°¿ ఎక్కువ‌గా చేస్తారు&period; అలాగే యువ‌à°¤ à°°‌à°¹‌దారుల‌పై తిరుగుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటుంటారు&period; అయితే à°°‌à°¹‌దారుల‌పై వెళ్లేవారు మాత్రం à°¤‌à°®‌పై ఎక్క‌à°¡ రంగులు చ‌ల్లుతారో అని టెన్ష‌న్ à°ª‌డుతుంటారు&period; ఇలా హోలీ రోజు ఎవ‌రికైనా à°¸‌రే జ‌రుగుతుంటుంది&period; ఆ అమ్మాయిలు కూడా సరిగ్గా ఇలాగే à°­‌à°¯‌à°ª‌డ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11440" aria-describedby&equals;"caption-attachment-11440" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11440 size-full" title&equals;"Viral Video &colon; హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట à°ª‌డ్డ అబ్బాయిలు&period;&period; అమ్మాయిలు ఏం చేశారో చూడండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;holi-festival-viral-video&period;jpg" alt&equals;"Viral Video Holi festival youth chased girls for colors " width&equals;"1200" height&equals;"799" &sol;><figcaption id&equals;"caption-attachment-11440" class&equals;"wp-caption-text">Viral Video<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ యూట్యూబ్ చాన‌ల్ వారు హోలీ పండుగ సంద‌ర్భంగా à°ª‌లు à°«‌న్నీ వీడియోల‌ను చిత్రీక‌రించారు&period; à°°‌à°¹‌దారుల‌పై హోలీ ఆడుతున్న‌ట్లు వెళ్తూ&period;&period; దారిన పోయే అమ్మాయిల‌పై రంగులు చ‌ల్లేందుకు à°¯‌త్నించిన‌ట్లు చేశారు&period; వారు రంగులు చ‌ల్ల‌లేదు&period; కానీ చ‌ల్ల‌బోతున్న‌ట్లు à°­‌à°¯‌పెట్టారు&period; దీంతో ఆ రంగుల నుంచి à°¤‌ప్పించుకునేందుకు అమ్మాయిలు à°­‌యంతో à°ª‌రుగులు పెట్టారు&period; ఇలా ఒక‌రు కాదు&period;&period; ఇద్ద‌రు కాదు&period;&period; వారు చాలా మంది అమ్మాయిల‌తో ఇలాగే à°«‌న్ క్రియేట్ చేశారు&period; అనంత‌రం ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు&period; ఇంకేముందీ&period;&period; ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"xm7Zg97Ih0g" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్ప‌టికే ఆ వీడియోకు కొన్ని à°²‌క్ష‌à°²‌కు పైగా వ్యూస్ రాగా&period;&period; సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది&period; హోలీ రోజు ఇలా చాలా మంది ఎంజాయ్ చేస్తారు&period;&period; అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు&period; ఈ వీడియోను షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts