బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో రూ.87వేలు పోగొట్టుకున్న మ‌హిళ‌.. ఈ స్కామ్ ఎలా జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళ 87 వేల రూపాయలని కోల్పోయారు&period; లోంజ్ ఫెసిలిటీని తీసుకోవాలని వెళ్ళిన ఆమె ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు&period; ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది&period; సెప్టెంబర్ 29న ఇది చోటు చేసుకుంది అని ఆమె చెప్పింది&period; బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది చోటు చేసుకుందని&period;&period; ఈమె విమానాశ్రయానికి ఐదు గంటల ముందు వెళ్లానని&period;&period; ఎయిర్ పోర్ట్ లోంజ్ లో రిలాక్స్ అవుదామని వెళ్లానని&period;&period; క్రెడిట్ కార్డ్ ఫిజికల్ గా లేకపోవడం వలన ఫోన్లో క్రెడిట్ కార్డు ఫోటో చూపించి లోంజ్ లోకి వెళ్ళినట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత లోంజ్ పాస్ అనే యాప్ ని ఎక్కించుకోమని చెప్పారని&period;&period; ఫేషియల్ రికగ్నిషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఏదో తేడాగా అనిపించిందని ఆమె చెప్పారు&period; స్టార్బక్స్ కాఫీ ఒకటి తీసుకుని లోంజ్లోకి వెళ్లకుండానే వచ్చేసినట్లు ఆమె చెప్పారు&period; కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు అని తన స్నేహితులు చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53990 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;woman-2&period;jpg" alt&equals;"woman lost rs 87000 at bengaluru airport " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చాక 87 వేల రూపాయలు ఫోన్ పే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు ఆమెకి తెలిసింది&period; లోంజ్ పాస్ యాప్ ద్వారా స్కామర్లు ఇలా చేసినట్లు ఆమె అనుమానించారు&period; ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది&period; వాళ్లే ఫోన్ చేసి సెట్టింగ్స్ మార్చి ఓటీపీలు కూడ ఎంటర్ చేసి ఉండొచ్చని ఆమె అన్నారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts