Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌ణ‌

ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చి తినండి.. ఎందుకంటే..

Admin by Admin
April 15, 2025
in పోష‌ణ‌, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తమ్మకాయలు పేరు వినే ఉంటారు.. కానీ వాటిని తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు.. పల్లెటూర్లలో దొరికే వీటని.. సిటీల్లో మార్కెట్లో కూడా అమ్ముతారు.. కానీ వీటి గురించి తెలియక మనం అసలు వాటిని పట్టించుకోం. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ.. లేత తమ్మకాయలతో కర్రీ చేసుకుని తింటే.. బాడీకి చాలా మంచిదట. వీటి కాస్ట్ తక్కువ, ఫలితాలు ఎక్కువ. తమ్మకాయల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రోగాలకు ఇది బాగా పనిచేస్తుందో చూద్దాం. వీటిని ఇతర కూరగాయల్లానే వండుకోవచ్చు. పాలు పోసి చేసుకోవచ్చు, ఫ్రైలా వండుకోవచ్చు. రోటి పచ్చడికూడా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మలబద్ధకం సమస్యకూడా పోతుంది. తమ్మకాయల్లో రూటిన్( Rootine) అనే స్పెషల్ కెమికల్ ఉంటుంది. పెద్దప్రేగులో క్యాన్సర్ వచ్చిన తర్వాత..ప్యాచెస్ పడుతుంటాయి. వాటన్నింటిని తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇందులో ఉండే బీటా అమైనో ప్రోపియోనైట్రైల్.. ( Beta Aminopropinitrile) అనే కెమికల్ స్త్రీలల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ లో కణజాలాన్ని డైరెక్టుగా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు ఫలితాలు వస్తాయని 2006వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్( United States Department Of Agriculture) వారు పరిశోధన చేసి ఈ వివరాలు అందించారు. స్త్రీలల్లో అధికంగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. ఇది రాకుండా రక్షించడానికి, వచ్చిన వారికి తగ్గించడానికి ఈ తమ్మకాయలు ఇలా మేలు చేస్తాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే..కొంతమందికి స్కిన్ డార్క్ అవుతుంది. అంటే ముందు కాస్త వైట్ గానే ఉంటారు కానీ.. రాను రానూ నల్లగా మారుతుంటారు. మెలనిన్ అనే నలుపు వర్ణం ఎక్కువ ఉత్పత్తి అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ మెకానిజంను అడ్డుకోవడానికి తమ్మకాయల్లో Tryptin Inhibitor అనే కెమికల్ ఉంటుంది. ఇది మెలనోసైట్స్ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తిచేయకుండా స్కిన్ ఫేయిర్ గా ఉండేలా చేస్తుంది. ఈ విషయాన్ని 2018లో కొరియా వారు పరిశోధనచేసి నిరూపించారు. స్కిన్ కు ఇది ఇలా మేలు చేస్తుంది. ఎండాకాలం చాలామందికి స్కిన్ నల్లగా అవుతుంది. ఈ టైంలో తింటే ఇంకా మంచిది.

do you know about thammakaya and their benefits

ఇంకా తమ్మకాయలో L- dopa, Polyphenols అనే కెమికల్స్ ఉండటం వల్ల పార్కిన్సన్స్ డిసీస్.. చేతులు షివరింగ్ రావడం, సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం, మాట వణికినట్లు రావడం జరుగుతుంది. ఇలాంటి వారికి.. నరం ఇరిటేషన్ తగ్గించి, నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చి, నరాలపట్టు పెంచేలా చేయడానికి తమ్మకాయలు ఇలా ఉపయోగపడుతాయి. లివర్ సెల్స్ ను హెల్తిగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంది కాబట్టి..రోగనిరోధక శక్తికి బాగా మంచిది. తమ్మకాయ గింజలు కూడా మార్కెట్లో అమ్ముతారు. రాజ్మా గింజలతో ఎలా వండుకుంటామో అలా ఈ గింజలను కూడా నానపెట్టి వండుకోవచ్చు. 100 గ్రాముల ఈ ఎండు తమ్మగింజల్లో 350 కాలరీల శక్తి ఉంటుంది. 24.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి తమ్మకాయలు దొరకనప్పుడు ఇవి తీసుకోవచ్చు.

అన్ని సార్లు ఇష్టమైనవి, డైలీ తినేవే కాదు.. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రే చేస్తూ ఉండాలి. అప్పుడే బాడీకీ కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ సారి తమ్మకాయలు కనిపిస్తే.. వదిలిపెట్టకండే..!

Tags: thammakaya
Previous Post

వాస్తు ప్ర‌కారం ప‌ర్సు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

Next Post

పేగుల నుంచి శ‌బ్దాలు ఎక్కువగా వ‌స్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..

Related Posts

పోష‌ణ‌

యుక్త వ‌య‌స్సులో ఉన్న బాలిక‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

July 12, 2025
వైద్య విజ్ఞానం

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

July 12, 2025
హెల్త్ టిప్స్

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

July 12, 2025
lifestyle

అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ ప్రజలు ఆస్ట్రేలియాలో ఎందుకు లేరు?

July 12, 2025
lifestyle

హిట్ 3 లో చూపించిన‌ట్లు స‌మాజం అంత‌గా రాక్ష‌సానందం పొందుతుందా..?

July 12, 2025
mythology

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.