Vitamin C : మ‌న‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌స‌రం ? వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin C &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి&period; ఇది à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; చర్మాన్ని సంర‌క్షిస్తుంది&period; శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; Vitamin C ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే à°®‌à°¨ à°¶‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇలా విట‌మిన్ సి తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4890 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;vitamin-c-foods&period;jpg" alt&equals;"vitamin c how much we require per day vitamin c high foods " width&equals;"750" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే Vitamin C à°®‌à°¨‌కు ఎక్కువగా కూరగాయ‌లు&comma; పండ్ల ద్వారా à°²‌భిస్తుంది&period; ఇది నీటిలో క‌రిగే విట‌మిన్&period; క‌నుక ఇది à°¶‌రీరంలో నిల్వ కాదు&period; కాబ‌ట్టి ఈ విట‌మిన్ రోజూ à°²‌భించేలా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు రోజుకు 65 నుంచి 90 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు విట‌మిన్ సి అవ‌à°¸‌రం అవుతుంది&period; విట‌మిన్ సి లోపం ఉన్న‌వారికి వైద్యులు రోజుకు 2000 మిల్లీగ్రాముల Vitamin C అందేలా ట్యాబ్లెట్లు ఇస్తుంటారు&period; ఇక విట‌మిన్ సి à°®‌à°¨‌కు వేటిలో ఎక్కువ‌గా à°²‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2>Vitamin C &colon; à°®‌à°¨‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌à°¸‌రం &quest; వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి à°®‌à°¨‌కు కూర‌గాయ‌లు&comma; పండ్ల‌లో ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; అత్య‌ధికంగా విట‌మిన్ సి జామ‌కాయ‌ల్లో ఉంటుంది&period; ఒక క‌ప్పు జామ కాయ ముక్క‌à°²‌ను తిన‌డం ద్వారా à°®‌à°¨‌కు 377 మిల్లీగ్రాముల Vitamin C à°²‌భిస్తుంది&period; అంటే దాదాపుగా రోజూ ఒక జామ‌కాయ‌ను తింటే చాల‌న్న‌మాట‌&period; దాంతో à°®‌à°¨‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి క‌న్నా 5 రెట్ల ఎక్కువ విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జామ‌కాయ‌à°² à°¤‌రువాత క్యాప్సికంలో అధికంగా Vitamin C ఉంటుంది&period; ఒక క‌ప్పు క్యాప్సిక‌మ్‌ను తింటే 190 మిల్లీగ్రాముల విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period; à°¤‌రువాత కివీల‌ను ఒక క‌ప్పు తింటే 167 మిల్లీగ్రాములు&comma; స్ట్రాబెర్రీలు అయితే ఒక క‌ప్పుకు 98 మిల్లీగ్రాములు&comma; నారింజ‌లు అయితే 96&comma; బొప్పాయి అయితే 88&comma; ట‌మాటాలు అయితే 55&comma; మామిడి కాయ‌లు అయితే ఒక క‌ప్పుకు 32 మిల్లీగ్రాముల à°µ‌à°°‌కు విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల ఆయా పండ్లు&comma; కూరగాయ‌ల్లో వేటి నైనా à°¸‌రే రోజూ తింటుంటే à°®‌à°¨‌కు కావ‌ల్సినంత Vitamin C à°²‌భిస్తుంది&period; దీంతో విట‌మిన్ సి లోపం రాకుండా చూసుకోవచ్చు&period; ముఖ్యంగా రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts