పోష‌ణ‌

అర‌టి పండును ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నోరకాల పండ్లను తింటుంటాం&period; కొన్ని పండ్లు ఆయా సీజన్‌లోనే మాత్రమే దొరుకుతాయి&period; కానీ అన్ని సీజన్‌à°²‌లో దొరికేపండు అరటిపండు&period; అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది&period; చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు&period; అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది&period; అరటిపండులో చాలా రకాలున్నాయి&period; అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేలు చేస్తుంది&period; అరటిపండుతో కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం&period; అరటి పండులోని పొటాషియం మూత్ర పిండవ్యాధి గల వారికి ప్రమాదం ఎక్కువ చేస్తుంది&period; ప్రతిరోజూ రాత్రిపూట అరటిపండును తినటంవల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి&period; కడుపులో పుండ్లకు అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p>అరటిపండులో ఎక్కువగా ఐరన్‌ ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి విముక్తి కలుగుతుంది&period; ఉదయం అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది&period; అరటిపండులో ఎక్కువగా పీచు పదార్థం వుండటం వల్ల మలబద్దకాన్ని లేకుండా చేస్తుంది&period; గుండెలో మంటకీ ఈ పండు మంచి మందుగా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-91939 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;banana-2&period;jpg" alt&equals;"what happens if you take banana in the morning " width&equals;"1200" height&equals;"750" &sol;> అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; సన్నగా ఉన్నవారు అరటిపండు తింటే బరువు పెరుగుతారు&period; జుట్టు రాలే సమస్య ఉన్నవారు అరటిపండు గుజ్జుతో పెరుగుని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుండి విముక్తి కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts