పోష‌కాహారం

అన్నింటికన్నా బాదంపప్పు లోనే పోషకాలు ఎక్కువట… సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని అందరికీ తెలిసిందే&period; ప్రొటీన్లు&comma; కార్బోహైడ్రేట్లు&comma; కొవ్వులు&comma; విటమిన్లు&comma; మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం&period; ఏ అనారోగ్య సమస్యలూ రాకుండా ఉంటాయి&period; అయితే అన్ని పోషకాలూ ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చాలా మందికి తెలియదు&period; దీంతో నిత్యం అన్ని పోషకాలు అందాలంటే వేటిని తినాలో అని చాలామంది ఆలోచిస్తుంటారు&period; అయితే సైంటిస్టులు ఈ సందేహానికి పరిష్కారం కనుగొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా మనకు అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాలలో వేటిలో అన్ని పోషకాలు ఉంటాయి అనే అంశం పై పలువురు సైంటిస్టులు ఇటీవలే పరిశోధనలు చేపట్టారు&period; దీంతో తెలిసిన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఆహారపదార్థాల్లోనూ అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం బాదంపప్పు అని తేల్చారు&period; బాదం పప్పులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి&period; అధిక బరువును తగ్గిస్తాయి&period; డయాబెటీస్ రాకుండా చూస్తాయి&period; అలాగే మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్లు&comma; మినరల్స్ ను మనకు బాదంపప్పు అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68922 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;almonds&period;jpg" alt&equals;"almonds are most nutritious food" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకు అందుబాటులో ఉన్న అనేక ఆహార పదార్థాల్లో అత్యంత ఎక్కువ పోషకాలు బాదంపప్పు లో ఉన్నందున వాటిని నిత్యం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు&period; బాదంపప్పు ను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చని వారు సూచిస్తున్నారు&period; ముఖ్యంగా పిల్లలకు ఈ పప్పును రోజూ ఇస్తే వారికి పెద్దయ్యాక అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts