Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

డ్రాగ‌న్ ఫ్రూట్ వ‌ల‌న ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..!

Sam by Sam
September 18, 2024
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. పోష‌కాల‌తో కూడిన ఆహారం తీసుకుంటూ ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫ్రూట్స్‌ని కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. అయితే ఈ మ‌ధ్య ఎక్కువ మంది డ్రాగ‌న్ ఫ్రూట్‌ని ఎక్కువ‌గా తిన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. డ్రాగన్​ ఫ్రూట్​ ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. రోడ్డుపక్కనే తోపుడు బండ్లపై అమ్ముతున్నారు. ఇది మ‌న ఆరోగ్యానికి మంచిదేనా, దీని వ‌ల‌న ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి అనేది చూస్తే.. డ్రాగన్ ఫ్రూట్‍లో మంచి పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్, కేలరీలు, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం ఇందులో ఉంటాయి.మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఫైబర్ ఎంతో అవసరం. ఈ పీచు పదార్థం డ్రాగన్ ఫ్రూట్​లో పుష్కలంగా ఉంటాయి.

ఇదేకాకుండా.. ఐరన్, జింక్, మాంసకృత్తులు, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఈ పండులో దండిగా ఉంటాయి. నీరసంగా ఉన్నవారు.. ఆ పరిస్థితి నుంచి వెంటనే తేరుకోవాలంటే.. డ్రాగన్ ఫ్రూట్​ ముక్కలు కొన్ని తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.ఇది పెద్దపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పార్కిన్సన్స్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 102 కేలరీల శక్తి ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల గొప్ప మూలం. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో 13 గ్రాముల చక్కెర కూడా ఉంటుంది. మరో మంచి విషయం ఏమిటంటే డ్రాగన్ ఫ్రూట్‌లో కొవ్వు ఉండదు. అందువల్ల, హార్ట్ పేషెంట్ కోసం డ్రాగన్ ఫ్రూట్ గుండె రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

do you know how many benefits with dragon fruit

డ్రాగ‌న్ ప్రూట్ గింజల్లో ఒమేగా-3 ,ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె కణాలను బలపరుస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు నియంత్రణకు కూడా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం మేలు చేస్తుంది.ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మంచిది.ఈ పండులో విటమిన్ బి, ఫోలేట్, ఐరన్ ఉంటాయి. గర్భిణీలు ఈ పండును తినడం మంచిది. ఈ పండు తినడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.కంటికి కూడా డ్రాగ‌న్ ఫ్రూట్ చాలా మంచిది. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఈ పండును రోజూ తీసుకోవడం మంచిది.

Tags: dragon fruit
Previous Post

ఐఫోన్ 16, ఐఫోన్ 15.. మ‌ధ్య తేడాలు ఇవే.. ముందు ఇది చ‌దివి త‌రువాత ఫోన్ కొనండి..!

Next Post

Neelakurinji Flowers : 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు..

Related Posts

వినోదం

ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్

May 31, 2025
వినోదం

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

May 31, 2025
information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!