పండ్లు

కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కివీ పండ్లు చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు&period; కానీ వాటిని తిన‌డం à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కివీ పండ్లు తియ్య‌గా&comma; పుల్ల‌గా ఉంటాయి&period; అయిన‌ప్ప‌టికీ వీటిని కొంద‌రు ఇష్టంగా తింటారు&period; కివీ పండ్ల‌లో విట‌మిన్ కె&comma; సి&comma; ఇ&comma; ఫోలేట్‌&comma; పొటాషియం à°¤‌దిత‌à°° పోషకాలు à°¸‌మృద్ధిగా ఉంతాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరాన్ని ఈ పండ్లు అన్ని à°°‌కాల వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్షిస్తాయి&period; క‌నుక ఈ పండ్ల‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3049 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;kiwi-fruit-1024x683&period;jpg" alt&equals;"health benefits of kiwi fruits " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కివీ పండ్ల‌లో ప్రోటీన్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి&period; దీంతోపాటు à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అనారోగ్యాలు&comma; ఇన్‌ఫెక్షన్ల బారిన à°ª‌à°¡‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; అయితే అందుకు కివీ పండ్లు ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటిల్లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; అలాగే క‌ళ్ల ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తుంది&period; కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కివీ పండ్ల‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; ఇవి ఆర్థ‌రైటిస్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌మనాన్ని అందిస్తాయి&period; అందువ‌ల్ల à°¤‌à°°‌చూ కివీ పండ్ల‌ను తింటుంటే కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో ఏవైనా గాయాలు&comma; వాపులు ఉన్నా త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు రోజూ కివీ పండ్ల‌ను తిన‌డం మంచిది&period; ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అధిక కొలెస్ట్రాల్ ఉన్న‌వారు à°¤‌à°°‌చూ కివీ పండ్ల‌ను తినాలి&period; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కివీ పండ్ల‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల సీజ‌à°¨‌ల్ వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts