Cholesterol : ఈ మూడు ర‌కాల పండ్లను రోజూ తినండి చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cholesterol &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో రెండు à°°‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి&period; ఒక‌టి చెడు కొలెస్ట్రాల్&period; దీన్నే ఎల్‌డీఎల్ అంటారు&period; ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్‌&period; దీన్ని హెచ్‌డీఎల్ అంటారు&period; ఎల్‌డీఎల్ à°®‌à°¨ à°¶‌రీరానికి చేటు చేస్తుంది&period; హెచ్‌డీఎల్ మంచి చేస్తుంది&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక à°®‌నం à°®‌à°¨ à°¶‌రీరంలో ఎల్‌డీఎల్‌ను à°¤‌గ్గించుకోవాలి&period; హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి&period; అయితే అందుకు కింద తెలిపిన మూడు రకాల పండ్లు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని రోజూ తీసుకుంటే చాలు&period; à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అన్న‌ది ఉండ‌దు&period; మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; à°®‌à°°à°¿ చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12004" aria-describedby&equals;"caption-attachment-12004" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12004 size-full" title&equals;"Cholesterol &colon; ఈ మూడు à°°‌కాల పండ్లను రోజూ తినండి చాలు&period;&period; కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;cholesterol&period;jpg" alt&equals;"take these 3 fruits daily to control Cholesterol levels " width&equals;"1200" height&equals;"734" &sol;><figcaption id&equals;"caption-attachment-12004" class&equals;"wp-caption-text">Cholesterol<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ద్రాక్ష పండ్ల‌లో ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక వీటిని రోజుకు ఒక క‌ప్పు మోతాదులో తినాలి&period; దీంతో చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; అలాగే లివ‌ర్ శుభ్ర‌à°ª‌డుతుంది&period; లివ‌ర్ ఆరోగ్యంగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పైనాపిల్ పండ్లు కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచ‌గ‌à°²‌వు&period; వీటిల్లో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది&period; ఇది అనేక à°°‌కాలుగా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన ఎల్‌డీఎల్‌ను à°¤‌గ్గిస్తుంది&period; హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది&period; క‌నుక చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే&period;&period; రోజూ ఒక క‌ప్పు పైనాపిల్ ముక్క‌à°²‌ను తినాలి&period; లేదా జ్యూస్ అయినా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను నియంత్రించ‌డంలో పొటాషియం కూడా బాగానే à°ª‌నిచేస్తుంది&period; ఇది అర‌టి పండ్ల‌లో అధికంగా à°²‌భిస్తుంది&period; క‌నుక రోజుకు ఒక అర‌టి పండును తినాలి&period; దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హైబీపీ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts