Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

బ్లాక్‌ సోయాబీన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తరచూ తీసుకుంటే ఎంతో మంచిది..!

Admin by Admin
August 28, 2021
in ఆరోగ్యం, పోష‌కాహారం
0
Share on FacebookShare on Twitter

మాంసాహారంలో సహజంగానే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ మాంసాహారానికి సమానంగా ప్రోటీన్లు ఉండే ఆహారం ఒకటుంది. అదే బ్లాక్‌ సోయాబీన్‌. వీటినే బ్లాక్‌ రాజ్మా అని పిలుస్తారు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్‌ సోయాబీన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తరచూ తీసుకుంటే ఎంతో మంచిది..!

You might also like

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఈ పోష‌క ప‌దార్థం ఉండే ఆహారాల‌ను తినండి..

June 16, 2025

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

June 3, 2025

1. బ్లాక్‌ సోయాబీన్‌ లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా అనిపించేలా చూస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటాము. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం సులభతరం అవుతుంది.

2. మాంసాహారం తినలేని వారు బ్లాక్‌ సోయాబీన్‌ ను తినవచ్చు. మాంసాహారాలకు సమానంగా ప్రోటీన్లు వీటిల్లో ఉంటాయి. దీని వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.

3. బ్లాక్‌ సోయాబీన్‌ లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది.

4. బ్లాక్‌ సోయాబీన్‌ ను తరచూ తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. బ్లాక్‌ సోయాబీన్‌ లో విటమిన్‌ కె, మెగ్నిషియం, కాపర్, రైబో ఫ్లేవిన్‌లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక పోషణను అందిస్తాయి.

6. కొలెస్ట్రాల్‌, బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Tags: black soya beanబ్లాక్‌ సోయాబీన్‌
Admin

Admin

Related Stories

చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే ఈ పోష‌క ప‌దార్థం ఉండే ఆహారాల‌ను తినండి..

by Admin
June 16, 2025
0

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. పోషకాహార లోపం కలిగితే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో...

ఇప్ప‌టి నుంచి మామిడి పండ్ల‌ను తినే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ఎందుకంటే..?

by Admin
June 3, 2025
0

వేస‌వి కాలంలో మ‌న‌కు మామిడి పండ్లు ఎక్కువ‌గా ల‌భిస్తుంటాయి. ర‌క‌ర‌కాల మామిడి పండ్లు మ‌న జిహ్వా చాప‌ల్యాన్ని తీరుస్తుంటాయి. మామిడి పండ్ల‌ను కొంద‌రు నేరుగా తింటారు. కొంద‌రు...

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

by Admin
March 26, 2025
0

ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా ప‌న‌స పండ్ల‌ను పండిస్తున్న దేశాల్లో ఇండియా మొద‌టి స్థానంలో ఉంది. ప‌న‌స పండ్లు తియ్య‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. కొంద‌రికి దీని వాస‌న న‌చ్చ‌దు....

జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..?

by Admin
March 26, 2025
0

మ‌న‌కు తినేందుకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. నిజానికి అంద‌రూ బాదం ప‌ప్పు గురించి ఎక్కువ‌గా మాట్లాడ‌తారు కానీ జీడిప‌ప్పు గురించి...

Next Post

గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.