పోష‌కాహారం

బాదంప‌ప్పును రోజూ అస‌లు ఎన్ని తినాలి..? ఎలా తినాలి..? ఎప్పుడు తింటే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకెల్లా బాదంప‌ప్పుల‌ను అత్యంత ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారంగా చెబుతుంటారు&period; ఈ à°ª‌ప్పులో పోష‌కాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; బాదంప‌ప్పును చాలా మంది నేరుగా తిన‌à°¡‌మే కాకుండా స్వీట్ల à°¤‌యారీలో ఉపయోగిస్తుంటారు&period; బాదంప‌ప్పు రుచి అద్భుతంగా ఉంటుంది&period; క‌నుక ఈ à°ª‌ప్పును చాలా మంది ఇష్టంగానే తింటుంటారు&period; అయితే బాదంప‌ప్పును రోజూ చాలా మంది ఇష్టం à°µ‌చ్చిన‌ట్లు తింటుంటారు&period; కానీ ఈ à°ª‌ప్పును ఎలా à°ª‌డితే అలా&comma; ఎప్పుడు à°ª‌డితే అప్పుడు&comma; ఎంత à°ª‌డితే అంత తిన‌కూడ‌దు&period; అలా తింటే à°®‌à°¨‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌à°²‌గ‌క‌పోగా దుష్ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి&period; క‌నుక బాదంప‌ప్పును రోజూ నిర్దిష్ట‌మైన మోతాదులో à°¸‌రైన టైముకు తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును రోజూ 10 à°ª‌ప్పుల à°µ‌à°°‌కు తినాలి&period; అలాగే వీటిని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉదయం తింటే మంచిద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు&period; అలాగే బాదంప‌ప్పును నేరుగా తిన‌à°µ‌చ్చు&period; కానీ అలా తింటే కొంద‌రికి వాంతికి వచ్చినట్లు అవుతుంది&period; అలాంటి వారు ఈ à°ª‌ప్పును నీటిలో నాన‌బెట్టి తినాల్సి ఉంటుంది&period; బాదంప‌ప్పును నీటిలో నాన‌బెట్టి పొట్టు తీసి ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పుల‌ను నేరుగా తిన‌à°¦‌లిస్తే కాస్త పెనంపై వేయించి తింటే మంచిది&period; ఇలా బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61442 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;almonds&period;jpg" alt&equals;"how many almonds we should take per day and when to eat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పులో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; అందువ‌ల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి&period; ఎదిగే పిల్ల‌à°²‌కు రోజూ బాదంప‌ప్పును పెడితే వారి మెద‌డు యాక్టివ్‌గా à°ª‌నిచేస్తుంది&period; దీంతో వారు చ‌దువుల్లో రాణిస్తారు&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఈ à°ª‌ప్పుల‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; ఇలా బాదంప‌ప్పుతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts