పోష‌కాహారం

బంగాళ‌దుంప తింటున్నారా… అయితే ఈ ర‌హ‌స్యాలు తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగా బంగాళదుంపతో రుచికరమైన వంటలు&comma; కూరలు&comma; చట్నీలు ఇలా అనేక à°°‌కాల వంట‌లు à°¤‌యారు చేస్తుంటారు&period; ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం&period; ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన ఆహారాలలో బంగాళ‌దుంప ఒకటి&period; బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి&period; పొటాషియం&comma; విటమిన్-B6 à°®‌రియు విట‌మిన్ సి బంగాళదుంప‌లో పుష్క‌లంగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళ‌దుంప à°°‌సం తాగ‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభంగా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు&comma; అందానికి అడ్డుగా నిలిచే అనేక చ‌ర్మ‌ సమస్యల్ని à°¤‌గ్గిస్తుంది&period; కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది&period; గుండె వ్యాధులు మరియు స్ట్రోక్స్ తగ్గించటానికి మరియు నిరోధించటానికి బంగాళాదుంప ఎంత‌గానూ à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67610 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;potato&period;jpg" alt&equals;"if you are eating potato know these facts" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మెగ్నీషియం&comma; ఐరన్&comma; జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళ‌దుంప‌లో లభిస్తాయి&period; ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు&comma; ఎసిడిటి మరియు అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది&period; క్యాన్సర్ తో బాధపడే వారు కూడా బంగాళ‌దుంప జూస్ తాగ‌డం à°µ‌ల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నివారిస్తుంది&period; బంగాళాదుంపరసంతో రెగ్యులర్ గా జుట్టుకు మాస్క్ వేసుకుంటే జుట్టు ఒత్తుగా à°®‌రియు à°¬‌లంగా ఉండ‌డానికి తోడ్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బంగాళ‌దుంపలో ఉండే పిండిపదార్థాలు మానవుడి మెదడు ఎదుగుదలకు చాలా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మధుమేహం&comma; కిడ్నీ వ్యాధులు&comma; కాలేయ వ్యాధి&comma; రక్తపోటు మరియు అనేక à°°‌కాల జ‌బ్బులను à°¤‌గ్గించ‌డంలో బంగాళ‌దుంప చేసే మేలు అంతా ఇంతా కాదు&period; à°¤‌లనొప్పి ఉప‌à°¶‌à°®‌నానికి బంగాళ‌దుంప మంచి రెమిడీగా à°ª‌ని చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts