Sesame Seeds : నువ్వులు.. రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds &colon; నువ్వులు&period;&period; à°®‌à°¨ వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి&period; నువ్వులు à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; వంట‌ల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; అలాగే తీపి వంట‌కాల్లో కూడా వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము&period; అలాగే హిందూ సాంప్ర‌దాయాల్లో కూడా నువ్వుల‌కు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌à°¤ ఉంది&period; అలాగే ఆయుర్వేదంలో కూడా నువ్వుల‌ను&comma; నువ్వుల నుండి తీసిన నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు&period; నువ్వులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; నువ్వుల్లో అనేక పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయి&period; నువ్వులు వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; క‌నుక వీటిని à°¤‌క్కువ మోతాదులో తీసుకోవాలి&period; à°®‌à°¨‌కు నువ్వులు తెలుపు&comma; à°¨‌లుపు రంగుల్లో à°²‌భిస్తూ ఉంటాయి&period; ఇవి రెండు కూడా చ‌క్క‌టి పోష‌కాల‌ను&comma; ఔష‌à°§‌గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; నువ్వుల్లో క్యాల్షియం&comma;ఐర‌న్&comma; మెగ్నీషియం&comma; ఒమెగా 3&comma; ఒమెగా 6&comma; ఒమెగా 9 వంటి పోష‌కాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; నువ్వుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు నువ్వులను తీసుకోవడం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; నువ్వుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను నిరోధించి క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముక‌à°²‌ను ధృడంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; నువ్వుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల శరీరంలో జీవ‌క్రియ‌à°² రేటు పెరుగుతుంది&period; à°°‌క్త‌పోటు అదుపులో ఉంటుంది&period; అలాగే నువ్వుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33976" aria-describedby&equals;"caption-attachment-33976" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33976 size-full" title&equals;"Sesame Seeds &colon; నువ్వులు&period;&period; రోజూ తీసుకోవాల్సిందే&period;&period; ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ à°ª‌ని చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;sesame-seeds&period;jpg" alt&equals;"Sesame Seeds these are the reasons why you should take them daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33976" class&equals;"wp-caption-text">Sesame Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎదిగే పిల్ల‌à°²‌కు నువ్వుల‌ను ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; ఆడ పిల్ల‌à°²‌కు అలాగే à°®‌హిళ‌లు నువ్వులు&comma; బెల్లం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; శరీరం ధృడంగా à°¤‌యార‌వుతుంది&period; అలాగే నువ్వుల నూనె కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; స్నానం చేసే ముందు నువ్వుల నూనెను à°¶‌రీరానికి రాసుకుని à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేసిన అర‌గంట à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ధృడంగా à°¤‌యార‌వుతుంది&period; అవ‌à°¯‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; అయితే నువ్వుల‌ను వంట‌ల్లో వాడ‌డంతో పాటు నువ్వుల‌ను రోజూ ఉద‌à°¯‌మే నోట్లో వేసుకుని à°¨‌మిలి మింగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నువ్వుల à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts