డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డెంగ్యూ జ్వ‌రం వచ్చిన వారికి à°¸‌à°¹‌జంగానే రోజూ ప్లేట్‌లెట్లు à°ª‌డిపోతుంటాయి&period; అందువ‌ల్ల రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ à°¤‌గ్గ‌ని జ్వ‌రం ఉంటే వెంట‌నే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి&period; ప్లేట్ లెట్స్ à°®‌రీ à°¤‌క్కువైతే ప్రాణాపాయ à°ª‌రిస్థితులు ఏర్ప‌డుతాయి&period; అయితే డెంగ్యూ మాత్ర‌మే కాదు&comma; ఇత‌à°° ఏ జ్వ‌రం à°µ‌చ్చినా à°¸‌à°¹‌జంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి&period; కానీ డెంగ్యూలో à°®‌రీ ఎక్కువ‌గా ప్లేట్‌లెట్ల సంఖ్య à°¤‌గ్గుతుంది&period; ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్లు à°ª‌డిపోకుండా చూసుకోవ‌చ్చు&period; వాటి సంఖ్య కూడా పెరుగుతుంది&period; డెంగ్యూ నుంచి త్వ‌à°°‌గా కోలుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5376 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;platelets&period;jpg" alt&equals;"డెంగ్యూ జ్వ‌రం à°µ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా à°¤‌గ్గుతున్న వారు&period;&period; ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బొప్పాయి పండ్ల‌ను తివ‌డం à°µ‌ల్ల డెంగ్యూ à°µ‌చ్చిన వారు త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది&period; బొప్పాయి చెట్టు ఆకుల à°°‌సాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు తాగుతుండాలి&period; దీని à°µ‌ల్ల కూడా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; దానిమ్మ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది&period; దీంతో à°°‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌à°²‌ను ఎక్కువ‌గా తింటుండాలి&period; దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్లను పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వెల్లుల్లి రెబ్బ‌ల్ని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గడుపున 2 అలాగే à°¨‌మిలి తినాలి&period; ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది&period;<&sol;p>&NewLine;<p>5&period; రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక క‌ప్పు బీట్ రూట్ జ్యూస్‌ను తాగాలి&period; దీంతో à°°‌క్తం పెర‌గ‌à°¡‌మే కాక‌ ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; క్యారెట్ల‌ను పూట‌కు ఒక‌టి చొప్పున తింటుండాలి&period; లేదా ఒక క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కిస్మిస్‌à°²‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది&period; అందువ‌ల్ల వాటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకోవాలి&period; రెండు సార్లు క‌లిపి ఒక 30 గ్రాముల యాప్రికాట్ పండ్ల‌ను తినేలా చూసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 తినాలి&period; పూట‌కు ఒక కివీ పండును తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; నారింజ పండ్ల‌ను ఉద‌యం ఒక‌టి&comma; సాయంత్రం ఒక‌టి తినాలి&period; లేదా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో నారింజ పండ్ల à°°‌సం తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య గ‌à°£‌నీయంగా పెరుగుతుంది&period; డెంగ్యూ మాత్ర‌మే కాకుండా ఇత‌à°° విష జ్వ‌రాల నుంచి కూడా త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts