ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ à°®‌నం అనేక à°°‌కాల కాలుష్య కార‌కాలను పీలుస్తుంటాం&period; దీని à°µ‌ల్ల ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం à°ª‌డుతుంది&period; ముఖ్యంగా à°¬‌à°¯‌ట తిరిగితే పొగ‌&comma; దుమ్ము&comma; ధూళిని పీల్చుకోవాలి&period; పొగ తాగే వారి à°ª‌క్క‌à°¨ ఉంటే ఆ పొగను కూడా పీలుస్తుంటాం&period; దీంతో ఊపిరితిత్తుల్లో అవ‌న్నీ చేరుతాయి&period; అందువ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అయితే కింద తెలిపిన ఆహారాల‌ను à°¤‌à°°‌చూ తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5165 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lungs&period;jpg" alt&equals;"ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"494" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బీట్‌రూట్‌à°²‌లో అనేక à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; అందువ‌ల్ల రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగితే ఊపిరితిత్తులు శుభ్ర‌à°®‌వుతాయి&period; ఆరోగ్యంగా ఉంటాయి&period; బీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త‌నాళాల్లోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; యాపిల్ పండ్ల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల కూడా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా సుర‌క్షితంగా ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో బీటా కెరోటీన్‌&comma; లుటీన్‌&comma; జియాజంతిన్‌లు అనే à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక రోజూ గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటే మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లుపుకుని తాగితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; à°ª‌సుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5164 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lung-foods&period;jpg" alt&equals;"ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ట‌మాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది ఊపిరితిత్తుల‌ను సంర‌క్షిస్తుంది&period; వాటిలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా జ్యూస్ లేదా à°®‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నంలో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగితే ఉప‌యోగం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ రెండు సార్లు గ్రీన్ టీని తాగితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయ‌ని సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; క‌నుక రోజూ గ్రీన్ టీని తాగుతుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా ఆలివ్ ఆయిల్‌&comma; చేప‌లు&comma; à°¨‌ట్స్‌&comma; పెరుగు&comma; కాఫీ వంటి à°ª‌దార్థాల‌ను తీసుకుంటున్నా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; రోజూ రాత్రి భోజ‌నం చేశాక చిన్న బెల్లం ముక్క‌ను తింటున్నా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts