కూర‌గాయ‌లు

రోజూ క‌ప్పు క్యారెట్ జ్యూస్‌ను తాగితే క‌లిగే 10 ప్ర‌యోజ‌నాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి&period; క్యారెట్లు à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా à°¸‌రే à°²‌భిస్తాయి&period; క్యారెట్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అత్య‌à°µ‌à°¸‌à°°‌మైన పోష‌కాలు వాటిలో ఉంటాయి&period; క్యారెట్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే క్యారెట్ల‌ను నేరుగా తిన‌లేని వారు రోజూ వాటి జ్యూస్ తాగ‌à°µ‌చ్చు&period; రోజూ ఒక క‌ప్పు మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగ‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3180 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;carrot-juice-1024x574&period;jpg" alt&equals;"health benefits of drinking one cup of carrot juice every day " width&equals;"696" height&equals;"390" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; క్యారెట్ల‌లో యాంటీ బాక్టీరియ‌ల్ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; దీని à°µ‌ల్ల మొటిమ‌లు సుల‌భంగా à°¤‌గ్గుతాయి&period; రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల ఎవ‌రికైనా à°¸‌రే à°¸‌à°¹‌జంగానే చ‌ర్మం ముడ‌à°¤‌లు à°ª‌డుతుంటుంది&period; కానీ రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే వృద్ధాప్య ఛాయ‌లు à°¦‌రిచేర‌వు&period; à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల గోళ్లు&comma; చ‌ర్మం&comma; వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; క్యారెట్ల‌లోని బీటాకెరోటిన్ గోళ్ల‌ను&comma; వెంట్రుక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అవి చిట్లిపోకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; క్యారెట్ల‌లో ప్రోటీన్లు&comma; ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ ఎ&comma; సి&comma; కె&comma; పొటాషియం&comma; బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీరానికి పోష‌à°£‌ను&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; క్యారెట్ల‌లో విట‌మిన్లు ఎ&comma; సిల‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క్యాన్స‌ర్‌à°²‌కు వ్య‌తిరేకంగా పోరాడే à°²‌క్ష‌ణాలు క్యారెట్‌à°²‌లో ఉంటాయి&period; అందువ‌ల్ల రోజూ క్యారెట్ జ్యూస్‌ను తాగితే à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; క్యారెట్‌à°² గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ à°¤‌క్కువ‌&period; అందువ‌ల్ల వీటి జ్యూస్‌ను తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; క్యారెట్ల‌లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు పరుస్తుంది&period; దీంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; క్యారెట్‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; ముఖ్యంగా ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచిది&period; దీంతో లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts