Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

నా భార్య‌కు నేనంటే ఇష్టం లేదు, కానీ నాతో ఉంటానంటోంది.. అత‌న్ని ప్రేమిస్తోంది..!

Admin by Admin
March 3, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నా పేరు ర‌వి., నేను సెటిల్ అయ్యి 2 సంవ‌త్స‌రాలు కావ‌డంతో …. అమ్మానాన్న‌లు నాకు పెళ్లి చేయాల‌ని సంబ‌ధాలు చూస్తున్నారు. మా నాన్న ఫ్రెండ్ కూతురు ఉండ‌డంతో పెళ్ళి చూపుల‌కు వెళ్లాము.! ఆ అమ్మాయి నాకు బాగా న‌చ్చింది. ఇరువైపుల అంద‌రికీ ఒకే అవ్వ‌డంతో పెళ్లికి ముహుర్తం పెట్టుకున్నాం.! పెళ్లికి ముందు నేను త‌న‌తో ఒక్క‌సారే మాట్లాడాను., త‌ను సైలెంట్ గా ఉండే స‌రికి సిగ్గు అన్నుకున్నాను. పెద్ద‌గా ఒక‌రి అభిరుచులు ఇంకొక‌రికి తెలియ‌కుండానే పెద్ద‌ల ఆశీర్వాదాల‌తో మా పెళ్లి చాలా వైభంవంగా జరిగిపోయింది. మా ప‌స్ట్ నైట్ సంద‌ర్భంలో త‌న‌ని ఎవర్నైనా ప్రేమించావా అని అడిగేస‌రికి…ఆ.. అవును ఒక్క‌ప్పుడు చాలా ఇష్డ‌ప‌డ్డాను అత‌నిని., కానీ ఇప్పుడు కాదు. అనే స‌రికి హ‌మ్మ‌య్యా .! అని ఊపిరి పీల్చుకున్నా.! ఎందుకంటే నాకు ఆ అమ్మాయి చాలా బాగా న‌చ్చింది.!

అప్ప‌టికి మా పెళ్ళి జ‌రిగి 2 నెల‌లు అవుతుంది. చిన్న‌ప్ప‌టి నుండి తెలిసిన వాళ్ళ‌మే అయినా…మా ఇంటికి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి త‌ను మ‌మ్మ‌ల్ని ఎప్పుడూ తెలియ‌ని వాళ్ళ‌ను చూస్తున్న‌న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించేది.! త‌న‌ని ఇలా చూసి., ఎదైనా స‌మ‌స్య ఉంటే నాతో చెప్పు ఎందుకిలా ఉన్నావ‌ని త‌ర‌చుగా నేను అడుగుతూనే ఉండేవాడిని.! త‌న‌ని మేం ఎంతో బాగా చూసుకునే వాళ్ళం కానీ వాళ్ల త‌ల్లిదండ్రులు, స్నేహితుల‌తో… త‌న‌ను మేం స‌రిగ్గా చూసుకోవ‌ట్లేద‌ని., అస్త‌మానం ఏదో ఒక‌టంటూ ఉన్నామ‌ని, నాకు అనుమానం ఎక్కువ‌ని, మా మీద అబ‌ద్దాలు చెప్పేది.. త‌న‌ను రాణిలాగా చూసుకుంటున్నా ఇలా ఎందుకు చెబుతుందో అర్థంకాక‌.. నాకు చాలా కోపం వ‌చ్చేది.! ఈలోగా నాకు వేరే ఊరికి ట్రాన్ఫ‌ర్ అవ్వ‌డంతో అమ్మ వాళ్లను మాతో పాటు వ‌చ్చి కొన్ని రోజులు ఉండ‌మ‌ని అడిగాను. మేము అమ్మ‌వాళ్ల‌తో స‌హా కొత్త ఊరికి వెళ్లిపోయాం. అక్క‌డికి వెళ్లాక తాను ఉద్యోగంలో చేరుతాన‌ని అడిగింది. పోనీలే బ‌య‌టికి వెళ్తే కొంత మార్పు ఉంటుంది క‌దా అని అలాగే అన్నాం…!

a husband told his sad story

రోజులు ..ఏదో ప‌ర్లేదు అన్న‌ట్టు గ‌డుత‌స్తున్నాయ్బా., బాగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుండ‌డంతో…నాకు సంవ‌త్స‌రం పాటు U.S వేళ్లే అవ‌కాశం వ‌చ్చింది, కంపెనీ వాళ్లు ప్యామిలీని కూడా అకాంబిడేట్ చేస్త‌మన‌డంతో త‌న‌ను కూడా బ‌య‌లుదేర‌మ‌న్నాను ..దానికి తాను నేను రాను నా ఉద్యోగం పోతుంది అంది.! ఈ మాటకు నాతో పాటు అందరం షాక్ అయ్యాం.! అదేంటి.. నాకన్నా నీకు ఆ ఉద్యోగం ముఖ్య‌మా .? అని అడిగేస‌రికి అవును అనింది. ఇక నాకు మాట్లాడ‌డానికి కూడా ఏ రీజ‌న్ క‌నిపించ‌లేదు.! మా నాన్న వాళ్ల నాన్నకు కాల్ చేసి మీ అమ్మాయేంటి? ఇలా ఉంటోంది అని అడిగారు. మామ‌గారు వ‌చ్చి త‌న‌ను బ‌తిలాడ‌డం మొద‌లు పెట్టారు.త‌న‌కు న‌చ్చ‌జెప్పి వెళ్లిపోయారు. రెండు రోజులు త‌ర్వాత మ‌ళ్లీ యాస్ ఇట్ ఈస్.! అస‌లేంటి ఇదంతా…? అని ఎంక్వైరీ చేసేస‌రికి త‌ను ప్రేమించిన పాత ల‌వ‌ర్ ఆ కంపెనీలో ప‌ని చేస్తున్న‌ట్టు., వాళ్లిద్ద‌రూ పాత ప‌రిచయంతో సంబంధం కొన‌సాగిస్తున్న‌ట్టు తెలిసి నాగుండె మండిపోయింది.

చాలా కోపంతో ఇంటికి వ‌చ్చి…. త‌న‌ని ఇందంతా ఏంటి? అని అడిగేశా.. త‌ను ఈ ఊరు వ‌చ్చాక‌..ఆ అబ్బాయిని చూశాక పాత ప్రేమ మ‌ళ్లీ మొద‌లైంది. అత‌నే కావాలి అనిపిస్తుంద‌ని చెప్పింది. నాకు ఒళ్లు మండిపోయింది. అయితే అత‌నితో వెళ్లి పో..ఎందకిలా మా అంద‌ర్ని హింస పెట్ట‌డం అని అన్నాను…దానికి తను లేదు…మా కుటుంబం ప‌రువు పోవడం నాకిష్టం లేదు అందుక‌నీ మీతోనే ఉంటాను, కానీ త‌న‌ను మ‌ర్చిపోనూ అని తెగించి చెబుతుంటే….చాలా అస‌హ్యం క‌లిగింది. ఎంతో ఇష్ట‌ప‌డి త‌న‌ను పెళ్లి చేసుకుంటే నా జీవితం మీద‌ విర‌క్తి క‌లిగేలా చేసింది త‌ను . అమ్మానాన్న‌లైతే త‌మ వళ్లే నా జీవితం నాశ‌నం అయింద‌ని బాద‌ప‌డిని రోజంటూ లేదు.!

ఒకరోజూ బాగా ఆలోచించి అమ్మ‌నాన్న‌ల‌ను ఊరు వెళ్ల‌మ‌ని, నేను U.S వెళ్ల‌డానికి ఏర్పాటు చేసుకున్నాను. త‌న నాన్న‌తో మాట్లాడి, మీ అమ్మాయిని మీకు నచ్చిన‌ట్టు చేసుకోండ‌ని చెప్పేసి….విడాకుల‌కు అప్ల్ చేసి U.S వెళ్లాను.మ్యూచువ‌ల్ అండ‌స్టాండిగ్ మీద నాకు త్వ‌ర‌లోనే విడాకులు వ‌చ్చేశాయి….అక్క‌డితో నా జీవితంలో ఓ పెద్ద డ్రామాకు తెర‌ప‌డింది. ఇదంతా అయ్యేస‌రికి నా వ‌య‌స్సు 29 సంవ‌త్ప‌రాలు మాత్ర‌మే.! U.S లో నా జీవితం హ్యాపీగా గ‌డిచిపోతుంది. కానీ మ‌ళ్లీ మ‌రో అమ్మాయిని నా జీవితంలోకి అహ్వానించ‌డానికి ధైర్యం స‌రిపోక‌…ఇప్ప‌టికీ సింగిల్ గానే ఉండిపోయాను.! చాలా సంబంధాలు వ‌స్తున్నాయి.! ఏ సంబంధానికి O.K చెప్పాలో అర్థమవ్వ‌డం లేదు.. అస‌లు ఏం చూసి పెళ్లికి ఓప్పుకోవాలి- ఈ విష‌యంలో నాకు కాస్త మీ స‌ల‌హాలు ఇవ్వండి.!

Tags: husbandwife
Previous Post

ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగునే ఎందుకు వాడతారు ?

Next Post

మీరు ఇంట్లో, ఆఫీస్ లో వైఫై వాడుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్ధమవుతుంది..!

Related Posts

lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025
వినోదం

RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

July 13, 2025
వైద్య విజ్ఞానం

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.