Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఇతర దేశాల్లో ఫేమస్ అయినా ఈ 5 వస్తువులు ఇండియాలోనే కనిపెట్టారని తెలుసా ? అవేంటంటే

Admin by Admin
January 11, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనం ఇండియాలో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మన ఇండియా… ప్రపంచానికి అందించిన వాటి గురించి మనలో చాలా మందికి తెలియదు. మన దేశంలోని గొప్ప వారు.. చాలా వాటిని కనిపెట్టారు. ఇప్పుడు ఆ వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మన ఇండియాలో వీటికి ఎక్కువగా ఆదరణ లేకున్నా.. ప్రపంచ నలు మూలల వీటికి డిమాండ్‌ ఎక్కువే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. జీరో

సున్న.. శూన్యం ప్రపంచ గణిత చరిత్రలో ఇండియా గణితజ్ఞుల స్థానం సున్నతో సుస్థిరమైనది. సున్నా అనేది ఒక వింత అంకె. మానవ ఊహాజనిత విరోధాభాసం. ఈ సున్నాను.. ఇండియా గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు సుమారు. క్రీశ 628 న ప్రతిపాదించారు. దీనిని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.

2. షాంపూ

షాంపూ అనే పదం హిందీ పదం ‘చంపో’ నుండి అలాగే.. సంస్కృత పదం ‘చపయతి’ నుండి మరింత ఉద్భవించింది. ఇండియాలో దీనిని 1762లోనే వాడటం మొదలు పెట్టారు.

do you know that these items invented by indians

3. బటన్లు

బటన్లు.. సింధు లోయ నాగరికతకు సంబంధించినవి. బటన్ సుమారు 5000 సంవత్సరాల పురాతనమైనది. వంపుతో కూడిన షెల్‌తో తయారు చేయబడింది.

4. స్టీల్ మరియు మెటల్ పనులు

క్రీ.పూ. 300 – 200 మధ్యకాలంలో అధిక స్వచ్ఛత కలిగిన ఇనుము, బొగ్గు మరియు గాజులను కలపడం ద్వారా నాణ్యత కలిగిన ఉక్కును భారతదేశంలో ఉత్పత్తి చేశారు.

5. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలు

J Sharp మరియు Kojo వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను మన ఇండియన్సే కనిపెట్టారు.

Tags: items
Previous Post

11 సార్లు సంక్రాంతికి పోటీ ప‌డ్డ చిరు, బాల‌య్య‌.. గెలుపెవ‌రిది..?

Next Post

“కొరటాల శివ”ఈ సినిమాల్లో… హీరోల విషయంలో ఈ “కామన్ పాయింట్” గమనించారా?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.