Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

చెట్టుముందా? విత్తు ముందా? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బల్లగుద్ది మరీ చెప్పండి చెట్టే ముందని, ఎందుకో తెలుసా?

Admin by Admin
February 8, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తరతరాలుగా సమాధానం లేని ఓ ప్రశ్న ఇంకా మనషుల మెదడును తొలుస్తూనే ఉంది. కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసి అంతు అనేది చిక్కకుండా చేస్తుంది. ఆ ప్రశ్నే… చెట్టుముందా? విత్తుముందా? అని……చెట్టే ముందు అని చెబితే…… విత్తు లేనిది చెట్టెట్టా వచ్చెన్? అని ప్రశ్న…..విత్తు ముందు అంటే చెట్టు లేనిది విత్తు ఎలా ఉద్భవించెన్…? అనే ప్రశ్న…ఇలా వెనక్కి వెళుతూ పోతే….మనకు మూర్చ వస్తుందేమో కానీ దీనికి సమాధానం మాత్రం దొరకదు. కానీ ఈ సారి ఎవరైనా మిమ్మల్ని చెట్టు ముందా? విత్తు ముందా? అని అడిగితే చెట్టే ముందు అని ధీమాగా చెప్పండి, అంతే కాదు కొన్ని రిఫరెన్స్ లను కూడా వాళ్ల కు చెప్పండి.

పురాణం ప్రకారం…చెట్టే ముందు:

క్షీర సాగర మథనంలో ముందుగా ఉద్భవిందించింది చెట్టే, విత్తనం కాదు…దాని పేరు కల్పవృక్షం. రాక్షసులు , దేవతలు వాసుకీ ని తాడుగా చేసి, మందరగిరిని కవ్వంగా మార్చి సాగరాన్ని చిలికితే అందులోంచి వరుసగా….విషం, కామధేనువు ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు , మహాలక్ష్మి పుడతారు. విషాన్ని శివుడు తీసుకొని కంఠంలో దాచుకోగా….. కామధేనువు, ఐరావతం, కల్పవృక్షాలను ఇంద్రుడు తీసుకున్నాడు.

do you know trees are first on earth not seeds

సైన్స్ ప్రకారం:

భూపుట్టుక గురించి తెలిపే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం…….భూమి పుట్టుక తర్వాత ఉద్భవించిన సముద్రాల్లో మొదటగా మొక్కలు ( శైవలాలు ) ఉద్భవించాయని చెప్పబడింది. దీనిని బట్టి చెట్టే ముందు అని చెప్పవచ్చు. దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇస్లాం ప్రకారం:

ఇస్లాం లో శాంతి వనం అనే మాటను అనేక సార్లు ఉపయోగించడం జరిగింది. సత్ప్రవర్తన, విలువతలో కూడుకున్న వ్యక్తులు నివసించే చోటును శాంతివనం అంటారు. వనం అంటే చెట్ల సమూహం…సో దీనిని బట్టి కూడా చెట్టే ముందు అని చెప్పవచ్చు.

Tags: seedsTrees
Previous Post

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదికాదట.!?

Next Post

మ‌ధుమేహం ఉన్న‌వారికి ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవే..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!