Off Beat

OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లల నుండి పెద్దల వరకు OYO అంటే తెలియని వాళ్లు ఉండరు&period; తెలియని ప్రాంతానికి వెళ్లి&comma; అక్కడ ఉండాలంటే టక్కున గుర్తుకు వచ్చేవి ఓయో రూమ్స్‌నే&period; అయితే ఆ రూమ్స్‌కి ఓయో రూమ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా&quest; OYO దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది&period; పిల్లల నుండి పెద్దల వరకు&comma; OYO అందరికీ సుపరిచితం&period; అతి తక్కువ ధరలోనే ఉండడానికి రూమ్స్ అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఏదైనా ఇతర హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది&period; అదే ఓయోలో రూమ్‌ని బుక్ చేసుకోవడానికి ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేదు&period; చాలామంది OYOలో ఉండటానికి ఇష్టపడటానికి ఇదే కారణం&period; దీంతో పాటుగా సులభంగా ఎక్కడనుంచైనా వీటిని బుక్ చేసుకోవచ్చు&period; ప్రయాణంలో ఓయోలో బస చేసిన వారు చాలా మంది ఉన్నారు&period; అయితే ఓయో అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు&quest; అసలు ఓయో అంటే అర్థం ఏంటంటే&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;oyo&period;jpg" alt&equals;"do you know what is the meaning of oyo " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">OYO యజమాని రితేష్ అగర్వాల్ దీన్ని ప్రారంభించినప్పుడు దానికి ఒరవల్ అని పేరు పెట్టారు&period; కానీ 2013లో దాని పేరును OYO రూమ్స్‌గా మార్చారు&period; ఈ OYO పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్&period; ఓయో రూమ్ బుక్ చేసుకున్న వారు దాన్ని వారి సొంత రూమ్ లాగా భావించాలనే ఉద్దేశంతో దానికి ఓయో అనే పేరు పెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts