Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విమానాల్లో మీరెప్పుడైనా ప్ర‌యాణించారా&period;&period;&quest; లేదా&period;&period;&excl; అయినా ఏం à°«‌ర్లేదు&period; ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది అందుకు సంబంధించి కాదు&comma; కానీ విమానాలకు చెందిన‌దే&period; అందుకు విమానాల్లో ప్ర‌యాణించాల్సిన à°ª‌నిలేదు&period; వాటిని చూసి ఉంటే చాలు&period; ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా&period;&period;&quest; ఏమీ లేదండీ… విమానాల రెక్క‌లు మొద‌లు నుంచి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°¸‌à°®‌à°¤‌లంగా ఉండ‌కుండా చివ‌à°°‌ల్లో ఓ వైపుకు లేదా రెండు వైపుల‌కు వంగి ఉంటాయి క‌దా&period;&period;&excl; అయితే అవి అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా&period;&period;&quest; దాని గురించే ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా వంగి ఉన్న విమానాల రెక్క‌à°²‌ను వింగ్లెట్స్ &lpar;Winglets&rpar; అని పిలుస్తారు&period; అవి రెక్క చివ‌à°°‌కు ఓ వైపుగా వంగి ఉంటాయి&period; లేదంటే రెండు వైపుల‌కు వంగి ఉంటాయి&period; విమానాలకు ఉండే రెక్క‌ల్లో ఇప్పుడు చెప్పిన రెండు à°°‌కాల్లో ఏదో ఒక విధంగా రెక్క‌లు వంగి ఉంటాయి&period; అయితే అవి అలా ఎందుకు ఉంటాయంటే… రెక్క‌లు మొద‌లు నుంచి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు à°¸‌à°®‌à°¤‌లంగా ఏక రీతిన ఉంటే అప్పుడు రెక్క‌à°² పైన క‌న్నా కింద ఎక్కువ‌గా భారం à°ª‌డుతుంది&period; దీంతో రెక్క‌à°² కింద పీడ‌నం ఎక్కువ‌గా à°¤‌యార‌వుతుంది&period; అలా à°¤‌యారైన పీడ‌నం ఎప్పుడూ పైకి వెళ్లేందుకు ప్ర‌à°¯‌త్నిస్తుంది&period; కానీ రెక్క‌లు à°¸‌à°®‌à°¤‌లంగా ఉండ‌డం à°µ‌ల్ల అలా కుద‌రదు&period; ఆ ప్ర‌క్రియ చాలా ఆల‌స్య‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92046 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;aeroplane&period;jpg" alt&equals;"do you know why aeroplane wings are bended " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలో విమానం త్వ‌à°°‌గా టేకాఫ్ కాదు&period; అందుకు కొంత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అలా à°¸‌à°®‌యం à°ª‌ట్టే సరికి ఎంతో విలువైన ఇంధ‌నం వృథా అవుతుంది&period; దీనికి తోడు ప్ర‌యాణికుల à°¸‌à°®‌యం కూడా వేస్ట్ అవుతుంది&period; అయితే అలా వృథాల‌ను అరిక‌ట్టేందుకే విమానాల రెక్క‌à°²‌ను అలా వంచి à°¤‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు&period; రెక్క‌à°²‌ను అలా ఏదో ఒక వైపుకు లేదా రెండు వైపుల‌కు వంచ‌డం à°µ‌ల్ల రెక్క‌à°² కింది భాగంలో ఉత్ప‌న్న‌à°®‌య్యే పీడ‌నం పైకి చాలా సుల‌భంగా వెళ్తుంది&period; ఆ క్ర‌మంలో విమానంపై భారం à°ª‌à°¡‌దు&period; దీంతో త్వ‌à°°‌గా టేకాఫ్ అవుతుంది&period; అదీ… విమానం రెక్క‌లు వంగి ఉండేందుకు గ‌à°² అస‌లు కార‌ణం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts