Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

Admin by Admin
January 29, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా బీరు బాటిల్స్ బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తోంది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే బీరు బాటిల్స్ ఆ రెండు రంగుల్లోకి వచ్చేసాయి. ఎవరినైనా ఆ ప్రశ్న అడగండి… బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు బీర్ టేస్ట్ గా ఉంటే చాలని సమాధానం ఇస్తారు. ఆ టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఆ రెండు కలర్స్ లో తయారు చేస్తారు.

చాలా ఏళ్ల క్రితం బీరు బాటిల్స్ నార్మల్ గా ఉండే సీసాల్లోనే నిల్వ చేసేవారు. అయితే ఆ బాటిల్స్ కు నేరుగా సూర్య రశ్మి తగిలి బీరు టేస్ట్ మారిపోవడం… అదే విధంగా యూవీ కిరణాలు తగిలి బీరు వాసన వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా గోధుమ రంగులో ఉండే బాటిల్స్ తయారు చేసి చూసారు. దీంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఎందుకంటే బ్రౌన్ కలర్ యూవీ కిరణాలను బాటిల్స్ లోకి వెళ్లనివ్వదట. అలాగే బీరుకు ఎలాంటి చేటు చేయకపోవడంతో దానినే వాడడం మొదలు పెట్టారు.

do you know why beer bottles are in brown color

అలాగే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రౌన్ కలర్ బాటిల్స్ దొరకకపోవడంతో చేసేదేమి లేక గ్రీన్ కలర్ బాటిల్స్ లో నింపడం మొదలు పెట్టారు. అయితే ఈ గ్రీన్ కలర్ బాటిల్స్ లో బీరు పాడవ్వకపోవడం… అలాగే రుచి కూడా మారకపోవడంతో బీరును ఈ రంగు బాటిల్స్ లో నింపడం ప్రారంభించారు. ఇక అలా బీరు బాటిల్స్ ఒక్కో బ్రాండ్ ఒక్కో రంగులో అమ్ముతున్నారు.

Tags: beer bottles
Previous Post

నాని కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారా..?

Next Post

ల్యాప్‌టాప్‌ల‌ కు ఉండే ఈ చిన్న రంద్రం దేనికి ఉపయోగిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

Related Posts

పోష‌ణ‌

ఈ విత్త‌నాలు ఏంటో తెలుసా..? వీటిని ప‌డేయ‌కుండా కచ్చితంగా తినాల్సిందే..!

June 14, 2025
హెల్త్ టిప్స్

బొప్పాయిని ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందంటే..?

June 14, 2025
హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!